Sunday, 15 November 2026

తెలంగాణ

సమాచార హక్కు రక్షణ చట్టం 2005 ఆవిర్భావ దినోత్సవం వేడుకలు..

సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండల కేంద్రంలో సమాచార హక్కు రక్షణ చట్టం 2005 జహీరాబాద్ నియోజకవర్గ ఇంచార్జి కొమారి గోపాల్ ఆధ్వర్యంలో సమాచార హక్కు రక్షణ చటం 2005 ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా 4 వసంతాలు పూర్తి చేసుకొని…

బస్తి సంపర్క్ అభియాన్ పాదయాత్రను జయప్రదం చేయండి..

మండల ఎస్సీ మోర్చా అధ్యక్షులు గడ్డం మహేందర్. ఊరుకొండ, అక్టోబర్ 16 (జనంసాక్షి): బస్తి సంపర్క్ అభియాన్ పాదయాత్రను జయప్రదం చేయాలని మండల ఎస్సీ మోర్చా అధ్యక్షులు గడ్డం మహేందర్ పిలుపునిచ్చారు. ఆదివారం ఊరుకొండ మండల కేంద్రంలోని కల్వకుర్తి…

కార్మికులకు 11వ పిఆర్సి ని అమలు చేయాలి.

– ప్రతి ఆదివారం సెలవులు ప్రకటించాలి. – 8గంటల పని విదనాన్ని అమలు చేయాలి. – రాష్ట్ర రెండో మహాసభలు జయప్రదం చేయాలి. – సిఐటియు జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు. ఊరుకొండ, అక్టోబర్ 16 (జనంసాక్షి): గ్రామపంచాయతీ కార్మికులకు…

మండల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముమ్మర ఏర్పాట్లు

భారీగా తరలి రావాలని పిలుపు సభాస్థలిని పరిశీలించిన భారాస జిల్లా సీనియర్ నాయకులు బజ్జూరి పిచ్చి రెడ్డి సిరోల్ మండలం అక్టోబర్-16 (జనం సాక్షి న్యూస్) డోర్నకల్ శాసనసభ్యులు డిఎస్ రెడ్యా నాయక్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు…

ప్రశాంతంగా గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష

 జిల్లా కలెక్టర్  పాటిల్ హేమంత్ కేశవ్ సూర్యాపేట ప్రతినిధి ( జనంసాక్షి ):సూర్యాపేటలో  తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష ప్రశాంతంగా జరిగిందని జిల్లా కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్ అన్నారు.ఆదివారం సూర్యాపేటలో జరిగిన…

మునుగోడు ఎన్నికల ప్రచారంలో భీమదేవరపల్లి మండలం టిఆర్ఎస్ నాయకులు

భీమదేవరపల్లి మండలం అక్టోబర్ (16) జనంసాక్షి న్యూస్ మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న భీమదేవరపల్లి మండల నాయకులు. మునుగోడు నియోజకవర్గ ఉప ఎన్నికలలో హుస్నాబాద్ శాసనసభ్యులు ఓడితుల సతీష్ కుమార్  ఆదేశాల మేరకు మర్రిగూడ మండలం కొండూరు…

సొంత పనులకు పంచాయితీ ట్రాక్టర్…

కేసముద్రం అక్టోబర్ 16 జనం సాక్షి / గ్రామీణ పల్లెలు పరిశుభ్రంగా ఉంచుకోవలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రతి గ్రామ పంచాయతీకి ట్రాక్టర్ల ను మంజూరు చేస్తే గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం టాక్టర్లను వినియోగించుకోకుండా సర్పంచ్ తన సొంత టాక్టర్లుగా…

ఆలయ అభివృద్దికి కృషి చేస్తా : మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్ కుమార్

 పరిగి రూరల్, అక్టోబర్ 16 (జనం సాక్షి) : పరిగిలోని శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయ అభివృద్దికి కృషి చేస్తానని పరిగి మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్ కుమార్ అన్నారు. పరిగిలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ…

మెరీడియన్ స్కూల్ లో “కిటోలిట్”

మేడిపల్లి – జనంసాక్షి మెరీడియన్ పాఠశాల ఉప్పల్ శాఖలో కిటోలిట్ అద్భుతమైన సౌకర్యాన్ని ప్రారంభించారు. నవీన యుగంలో విద్యా, సాంకేతిక పరిజ్ఞానం విద్యార్థులలో ఎంతైనా అవసరం ఉంది. భవిష్యత్ తరం దృష్టిలో పెట్టుకుని ప్రారంభించిన ఈ ప్రోగ్రాం విద్యార్థులలో…

పగిళ్ల శ్రీను మరణం తీరని లోటు

సూర్యాపేట ప్రతినిధి ( జనంసాక్షి ): తెలంగాణ జనసమితి పట్టణ ప్రధాన కార్యదర్శి పగిళ్ల శ్రీను మరణం తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల సాధన పోరాటానికి తీరని లోటు అని తెలంగాణ జనసమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మార్జున్ అన్నారు.ఆదివారం…