Sunday, 15 November 2026

తెలంగాణ

అతిసార బాధితులకు మెరుగైన వైద్యం అందించాలి.

ఎమ్మెల్సీపట్నం మహేందర్ రెడ్డి. తాండూరు అక్టోబర్ 16(జనంసాక్షి)అతిసార బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి పేర్కొన్నారు. యాలాల మండలం జుంటుపల్లిలో పలువురు అతిసారకు గురై తాండూరు ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో…

గ్రామ పంచాయతీ సిబ్బంది వేతనాలను పెంచి,ఉద్యోగ భద్రత కల్పించాలి…

-ఐఎఫ్టీయ్యూ జిల్లా అధ్యక్షులు గంజపెట్ రాజు జోగులంబ గద్వాల జిల్లా కేంద్రంలోని ఇఫ్ట్ కార్యాలయంలో “తెలంగాణ ప్రగతిశీల గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ జిల్లా జనరల్ బాడీ సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ సమావేశానికి ఇఫ్ట్ జిల్లా సహాయ కార్యదర్శి…

బళ్లారిలో భారత్ జూడో యాత్రలో మంథీని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు !

భూపాల పల్లి ప్రతినిధి అక్టోబర్ 16 జనం సాక్షి : కర్ణాటక రాష్ట్రం లోని బళ్లారిలో జరిగే ఏఐసిసి ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ  చేపట్టే భారత్ జోడోయాత్ర బళ్లారి చేరుకోగా ఆదివారం కర్ణాటక రాష్ట్ర ఇంచార్జ్ ,ఏఐసీసీ కార్యదర్శి,…

బీటి రోడ్డు పనులను నాణ్యత ప్రమాణాలతో పూర్తిచేయాలని

అధికారులకు ఎమ్మెల్యే హరిప్రియ ఆదేశం టేకులపల్లి, అక్టోబర్ 16( జనం సాక్షి ): ఇల్లందు నియోజకవర్గంలోని టేకులపల్లి మండల పరిధిలోగల ప్రగల్లపాడు గ్రామపంచాయతీలో పడమటి గుంపు నుండి తెలుగూరు మీదుగా తూర్పు గూడెం వరకు రూ.1 కోటి 25…

రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన చెంచు యువకుడు తోకల లింగయ్య కుటుంబాన్ని ఆదుకోవాలి.

చెంచులు అంటే చిన్నచూపు ఎందుకు ? జిల్లా చెంచు సేవా సంఘం ఉపాధ్యక్షుడు రాజేంద్రప్రసాద్. అచ్చంపేట ఆర్సి అక్టోబర్ 16( జనంసాక్షి న్యూస్) : నియోజకవర్గ పరిధిలోని అమ్రాబాద్ మండలం శనివారం నాడు ఫరహబాద్ స్టేజి సమీపం శ్రీశైలం…

బీజేపీ పార్టీలో వివిధ పార్టీ నాయకులు చేరికలు

పార్టీ కండువా కప్పి ఆహ్వానిస్తున్న మాజీ ఎమ్మెల్యే బూడిద బిక్షమయ్య గౌడ్ ఆత్మకూర్(ఎం) అక్టోబర్ 16 (జనంసాక్షి) ఆత్మకూరు మండల శాఖ ఆధ్వర్యంలో వివిధ పార్టీల నుండి లింగరాజుపల్లి గ్రామం నుండి భారతీయ జనతా పార్టీలోకి ఆలేరు మాజీ…

ప్రశాంతంగా టిఎస్ పి ఎస్ సి గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష

మొత్తం అభ్యర్థులు 16824 , పరీక్షకు హాజరైన వారు13345 – గైర్హాజరు అయినవారు 3479 — 79.30 శాతం హాజరు — జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్ తిమ్మాపూర్, అక్టోబర్ 16 (జనం సాక్షి): జిల్లాలో తెలంగాణ…

భారీ వర్షాల కారణంగా నేలమట్టం అయిన వరి పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి

  సిపిఐ  మండల కార్యదర్శి పోకల వెంకటేశ్వర్లు గరిడేపల్లి, అక్టోబర్ 16 (జనం సాక్షి): గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పొట్టకు వచ్చిన వరి పైర్లు మొత్తం నేల మట్టం అయి రైతులు దిక్కుతోచని స్థితిలో…

నిరుపేద కుటుంబానికి ఆర్థిక సహాయం

గరిడేపల్లి, అక్టోబర్ 16 (జనం సాక్షి): సమాజంలో ఉన్న పేద వర్గాలను ఆపద సమయంలో అదుకొని వారికి మనోధైర్యం కల్పించాలని తెరాస గ్రామ పార్టీ  అధ్యక్షులు చామకూరి అంజి గౌడ్ అన్నారు. ఆదివారం గరిడేపల్లి మండలంలోని పోనుగోడు గ్రామంలో…

వరంగల్ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే నరేందర్ విస్తృత ప్రచారం

వరంగల్ ఈస్ట్, అక్టోబర్ 16(జనం సాక్షి) మునుగోడు ఉప ఎన్నికల్లో భాగంగా చౌటుప్పల్ మున్సిపల్ ఏరియాలోని 19వ వార్డులో రామాలయం నుండి మసీదు పరిసర వీధుల్లో కలియతిరుగుతూ వరంగల్ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ ఇంటింటి ప్రచారం…