Sunday, 15 November 2026

తెలంగాణ

ఎన్నికల వ్యయ పరిశీలకురాలు విస్తృత తనిఖీలు.

 నల్గొండ బ్యూరో, జనం సాక్షి . మును గోడ్ అసెంబ్లీ ఉప ఎన్నిక లో అభ్యర్థులు మద్యం,డబ్బు పంపిణీ,వస్తువులు పంపిణీ తో ప్రలోభ పరచకుండా గట్టి నిఘా ఉంచాలని ఎన్నికల వ్యయ పరిశీలకురాలు ముళ్ళ పూడి సమత అన్నారు. …

ప్రశాంతంగా ముగిసిన గ్రూప్ వన్ పరీక్షలు

  నాగర్ కర్నూల్ జిల్లా బ్యూరో అక్టోబర్ 16 జనం సాక్షి:     తెలంగాణా రాష్ట పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఆదివారం  నాగర్ కర్నూల్ జిల్లాలో నిర్వహించిన  గ్రూప్-1 పరీక్షలు సజావుగా ముగిసినట్లు జిల్లా కలెక్టర్…

బస్టాండ్ వైపు మల్లని ఆర్టీసీ బస్సు,ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రయాణికులు

 బషీరాబాద్ అక్టోబర్ 16,(జనం సాక్షి) బషీరాబాద్ మండల కేంద్రంలో ఆర్టీసీ బస్సు కోసం,ప్రయాణికుల కోసం ఎంతో డబ్బు ఖర్చు పెట్టి ప్రభుత్వం కట్టించిన బస్టాండ్ వైపు తాండూర్ నుండి బషీరాబాద్ లోకల్ బస్సు బస్ స్టాండ్ వైపు వెళ్లకుండా…

తల్లి పరీక్ష హాల్లో.. పాప ఏసిపి చేతుల్లో..

వరంగల్ ఈస్ట్, అక్టోబర్ 16(జనం సాక్షి) వరంగల్ నగరంలోని ఆకారపు శరత్ చంద్రకా మెమోరియల్ మహిళ కళాశాలలో (ఏ ఎస్ ఎం) ఆదివారం గ్రూప్ వన్ ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించగా  తన నెల రోజుల పాపను  తీసుకొని పరీక్ష…

ప్రమాద భీమాను సద్వినియోగం చేసుకోండి

చేర్యాల (జనంసాక్షి) అక్టోబర్ 16 : ప్రతి ఒక్కరూ పోస్ట్ ఆఫీస్ లో 399 రూపాయలతో ప్రమాద భీమా  ఇన్సూరెన్స్ పాలసీ చేసుకుంటే 10 లక్షల రూపాయల ప్రమాద బీమా పొందవచ్చునని దూల్మిట్ట మండల బ్రాంచ్ పోస్ట్ మాస్టర్…

జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష

  కలెక్టర్ అనురాగ్ జయంతి మొత్తం అభ్యర్థులు 4226 , పరీక్షకు హాజరైన వారు 3520 – గైర్హాజరు అయినవారు 746 – 82.51 శాతం హాజరు   రాజన్న సిరిసిల్లబ్యూరో. అక్టోబర్ 16. (జనం సాక్షి) జిల్లాలో…

ప్రశాంతంగా గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షలు: జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి

గద్వాల ప్రతినిధి అక్టోబర్ 16 (జనంసాక్షి):- తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్- 1 ప్రిలిమ్స్ పరీక్షలో 82.46 శాతం అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి తెలిపారు. ఆదివారం నాడు జిల్లా కలెక్టర్…

యార్లగడ్డ వారి అన్నప్రాసన్న వేడుకలో పాల్గొన్న – MLA మెచ్చా

జనం సాక్షి 16 అక్టోబర్: దమ్మపేట టౌన్ భారత్ రాష్ట్ర సమితి (BRS) పార్టీ అధ్యక్షులు యార్లగడ్డ బాబు మనవరాలు అన్నప్రాసన వేడుకలో పాల్గొనీ చిన్నారిని ఆశీర్వదించిన అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు. వారి వెంట జెడ్పీటీసీ పైడి…

అటవీ సంరక్షణ .నియమాలను వ్యతిరేకిస్తూ కరపత్రాలను విడుదల

గంగారం అక్టోబర్ 16 (జనం సాక్షి) అటవీ సంరక్షణ .నియమాలను వ్యతిరేకిస్తూ పాకాల కొత్తగూడ లో సదస్సు కరపత్రాలను విడుదల చేసిన అఖిలభారత రైతు కూలి సంఘం.ఈ సందర్భంగా ఏ ఐ కె ఎమ్ ఎస్. రాష్ట్ర నాయకులు…