భావి శాస్త్రవేత్తలు అబ్దుల్ కలాం ను స్ఫూర్తిగా తీసుకోవాలి
– డీఈఓ డాక్టర్ గోవిందరాజులు నాగర్ కర్నూలు జిల్లా బ్యూరో అక్టోబర్ 15 జనం సాక్షి: డా.ఏపీజే అబ్దుల్ కలాం 91వ జయంతి సందర్భంగా శనివారం నాగర్ కర్నూలు డిఈఓ కార్యాలయంలో సిబ్బందితో కలిసి కలాం చిత్రపటానికి పూలమాలతో…










