Sunday, 15 November 2026

తెలంగాణ

గ్లోబల్ హ్యాండ్ వాషింగ్ డే సందర్బంగా పిల్లలకు అవగాహన

ఖానాపురం అక్టోబర్15జనం సాక్షి గ్లోబల్ హ్యాండ్ వాషింగ్ డే సందర్బంగా ఐసీడీఎస్ అధ్వర్యంలో ధర్మారావుపేట గ్రామంలో సర్పంచ్ వెన్ను.శృతి పూర్ణచందర్ ఆధ్వర్యంలో  ప్రైమరీ స్కూల్ పిల్లల కు అవగాహన కల్పించారు . గ్లోబల్ హ్యాండ్ వాషింగ్ డే సందర్బంగాపిల్లలకు…

భరతమాత గర్వించదగ్గ గొప్ప శాస్త్రవేత్త అబ్దుల్ కలాం.

తొర్రూర్ 15 అక్టోబర్( జనంసాక్షి ) భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం  91వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది.బీజేపి తొర్రూరు శాఖ అధ్యక్షుడు పల్లె కుమార్ ఆధ్వర్యంలో స్థానిక జయశంకర్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన…

విప్ రేగ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బిఆర్ఎస్ తీర్థం.

అభివృద్ధికి ఆకర్షితులై బి ఆర్ ఎస్ పార్టీలో చేరిక… బూర్గంపహాడ్ అక్టోబర్ 15 (జనంసాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండలం సారపాక పట్టణానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు భూక్య చిన్న లక్ష్మణ్ విప్ రేగా…

*సంస్కారంతో కూడిన విద్యనందించాలి.

•దోమ సర్పంచ్ కె రాజిరెడ్డి._ దోమ అక్టోబరు 15(జనం సాక్షి) చదువు సంస్కారంతో కూడినదిగా ఉండాలని దోమ మండల సర్పంచుల సంఘము అధ్యక్షులు కె.రాజిరెడ్డి అన్నారు.శనివారం దోమ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాల,కేంద్ర ప్రాథమిక బాలికల పాఠశాలల్లో…

ఘనంగా అబ్దుల్ కలామ్ జయంతి వేడుకలు

ఖానాపురం అక్టోబర్ 15జనం సాక్షి  మండల కేంద్రంలో ని మండల ప్రజాపరిషత్ కార్యాలయం ఆవరణలో శనివారం  భారత మాజీ రాష్ట్రపతి, శాస్త్రవేత్త, భారతరత్న డాక్టర్ .ఏపీజే అబ్దుల్ కలామ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య…

హరితహారం లో నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలి. ఎంపీడీవో ఎస్ కుమార్.

తొర్రూర్  అక్టోబర్ 15.(జనంసాక్షి ) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న హరితహారం కార్యక్రమంలో భాగంగా నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలని లేనియెడల సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని ఎంపీడీవో ఎస్.కుమార్ అన్నారు. తొర్రూర్ మండలం అమ్మాపురం గ్రామంలో…

నలంద పాఠశాలనుసీజ్ యాలని.విద్యార్థి సంఘాల ధర్నా.

నలంద పాఠశాలనుసీజ్ యాలని. విద్యార్థి సంఘాల ధర్నా. -ఎంఇఓ కార్యాలయం,నలంద స్కూల్ ఎదుట -విద్యార్థి సంఘాల నాయకులు పంతం విజయేందర్, వెలిశాల శ్యామ్ తొర్రుర్ 15 అక్టోబర్ (జనంసాక్షి ) డివిజన్ కేంద్రంలో శ్రీ చైతన్య ముసుగులో ఎలాంటి…

జోరుగా నకిలీ క్రిమిసంహారక మందులు,

 బయో మందుల పేరిట భారీ దోపిడీ, * రైతులను నట్టేట ముంచుతున్న ప్రైవేట్ వ్యాపారులు, * షాపుల్లో కనిపించని స్టాక్ బోర్డులు, * వ్యాపారులతో కుమ్మక్కయిన  అధికారులు, ఖానాపురం అక్టోబర్15 జనం సాక్షి  నకిలీ క్రిమిసంహారక మందులతో ప్రైవేటు…

తడి లేదు… పొడి లేదు..!

*అలంకారాప్రాయగా సెగ్రిగేషన్‌ షెడ్లు, *పంచాయతీ లో తయారి కాని సేంద్రియ ఎరువు, * సేకరిస్తున్న తడి పొడి చెత్త వృధా, * ప్రభుత్వ లక్ష్యం పక్కదారి, * లక్షల్లో ప్రజాధనం వృధా, *పట్టించుకోని అధికార యంత్రాంగం,  ఖానాపురం అక్టోబర్15…

గల్ఫ్ సేవా సమితి ఆర్థిక సహాయం

జనం సాక్షి కథలాపూర్ నిరుపేద కుటుంబం, పెద్ద దిక్కును కోల్పోయింది దిక్కులేని స్థితిలో ఉన్న వారి కుటుంబానికి బొమ్మెన గల్ఫ్ సేవాసమితి నిత్యవసర వస్తువులతో పాటు 15000 ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ పిడుగు లావణ్య…