సీఎం రేవంత్‌రెడ్డికి అరుదైన గౌరవం
హార్వర్డ్ కెన్నెడీ స్కూల్‌లో జరిగే ఏఐ పాలసీ సదస్సుకు ఆహ్వానం వర్చువల్‌గా హాజరవుతానన్న ముఖ్యమంత్రి హార్వర్డ్ విద్యార్థులతో చర్చిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి హైదరాబాద్: ప్రఖ్యాత హార్వర్డ్ కెన్నెడీ స్కూల్(హెచ్‌కేఎస్) మార్చిలో నిర్వహించే తొలి ఏఐ సదస్సులో ముఖ్యఅతిథిగా ప్రసంగించాలని…










