సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ
రుద్రంగి అక్టోబర్ 13 (జనం సాక్షి) అనారోగ్యంతో బాధపడుతూ వివిధ ప్రైవేటు ఆసుపత్రులలో చికిత్స పొందిన పేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజురైన ఆర్థిక సహాయం చెక్కులను బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు దెగవత్ తిరుపతి,వైస్ ఎంపీపీ…










