ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు విద్యార్థులు మృతి
మేడిపల్లి, జనంసాక్షి : మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు మృతి చెందగా.. మరో ఇద్దరి పరిస్థితి…
మేడిపల్లి, జనంసాక్షి : మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు మృతి చెందగా.. మరో ఇద్దరి పరిస్థితి…
` ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ బీఆరఎస్ ఎంపీని సుదీర్ఘంగా విచారించిన అధికారులు హైదరాబాద్(జనంసాక్షి):ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆరఎస్ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు సంతోష్‌రావు హైదరాబాద్ లోని సిట్ ఎదుట విచారణకు హాజరయ్యారు. జూబ్లీహిల్స్ ఏసీపీ కార్యాలయంలో…
` నేటినుంచే మేడారం జాతర ` పగిడిద్దరాజు, జంపన్నలను చేర్చే ఘట్టం ప్రారంభం ` భారీగా ఏర్పాట్లు చేసిన తెలంగాణ ప్రభుత్వం ` జాతర కోసం మీడియా ఉత్సాహం ` దేశవిదేశాల నుంచి ఫోటోగ్రాఫర్లు, విలేకర్లు రాక `…
` గవర్నర్ జోక్యం చేసుకోవాలి ` సంస్థలో కుంభకోణాన్ని అడ్డుకోవాలి.. ` గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మను కలిసి ఫిర్యాదు చేసిన కేటీఆర్ హైదరాబాద్(జనంసాక్షి): సింగరేణిలో బొగ్గు స్కామ్‌పై సమగ్ర దర్యాప్తు జరిపించేలా చర్యలు తీసుకోవాలని భారత రాష్ట్రసమితి ఎంపీలు, ఎమ్మెల్యేలు,…
` మోగిన తెలంగాణ మున్సిపల్ నగారా ` ఫిబ్రవరి 11న పోలింగ్…12 అవసరమైతే రీపోలింగ్ ` ఫిబ్రవరి 13న కౌంటింగ్ ..అదేరోజు ఫలితం వెల్లడి ` 16న మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ల ఎంపిక ` నేటినుంచే నామినేషన్ల…
జాతీయ జెండాలను ఆవిష్కరించిన అధికారులు.. చెన్నారావుపేట, జనవరి 26 ( జనం సాక్షి): గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని సోమవారం ప్రభుత్వ కార్యాలయాల్లో మువ్వన్నెల జెండాలు రెపరెపలాడాయి. సోమవారం తహసిల్దార్ కార్యాలయంలో మహమ్మద్…
మర్పల్లి జనవరి 27 (జనం సాక్షి) పట్లూర్ గ్రామంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ లో గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఎగరవేయకపోవడం తీవ్ర…
ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో పరిణామం హైదరాబాద్(జనంసాక్షి):సంచలనం సష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో భాగంగా సిట్ అధికారులు తాజాగా బీఆరఎస్ మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ రావుకు నోటీసులు జారీ చేశారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో నమోదైన…
` ఫ్యూచర్ సిటీదే ఫ్యూచర్ ` మూడు ఎకనమిక్ జోన్లుగా రాష్ట్ర విభజన ` తెలంగాణ రైజింగ్ డాక్యుమెంట్‌తో పెరిగిన ఇమేజ్ ` సర్వతో ముఖాభివద్దికి ప్రభుత్వం కషి ` మేడారం అభివద్ధి కోసం రూ.251కోట్లు కేటాయింపు `…
బాధిత కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం ` ఘటనా స్థలం నుంచి ఐదు మతదేహాల వెలికితీత హైదరాబాద్(జనంసాక్షి): నాంపల్లి ఫర్నిచర్ దుకాణంలో అగ్ని ప్రమాద బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. మతుల కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున పరిహారం…