Sunday, 15 November 2026

తెలంగాణ

*పట్టుబడిన వాహనం వేలం*

*పలిమెల, అక్టోబర్ 11 (జనంసాక్షి)* పలిమెల పోలీస్ స్టేషన్ పరిధిలో పట్టుబడిన మహింద్రా ఆటో వాహనం వేలం వేయబడుతుందని ఎస్సై అరుణ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎక్చైజ్ శాఖ వరంగల్ డిప్యూటి కమిషనర్ ఉత్తర్వుల మేరకు ప్రోహిబిషన్ &…

లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య పరీక్షలు నిర్వహణ

మఖ్తల్ అక్టోబర్ 11 (జనంసాక్షి) మక్తల్ లైన్స్ క్లబ్ భీమా ఆధ్వర్యంలో కందూర్ రాంరెడ్డి కంటి ఆసుపత్రి సౌజన్యంతో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. పట్టణంలోని లయన్స్ భవనంలో 52 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. అందులో…

బాలికలు అన్ని రంగాలలో రాణించాలి

మున్సిపల్ చైర్పర్సన్ కడవేరుగు మంజుల రాజనర్సు సిద్దిపేట బ్యూరో అక్టోబర్ 11( జనం సాక్షి ) అంతర్జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా సిద్దిపేట పట్టణ 24వ వార్డు మహిళ సమాఖ్య భవనంలో మంగళ వారం అంగన్వాడీ 4వ సెంటర్…

వీఆర్ఎల ముందస్తు ఆరెస్టు

బిజినేపల్లి, జనం సాక్షి .అక్టోబరు 11. హైదారాబాద్లోని ఇందిరా పార్కు వద్ద తలపెట్టిన మహిళ వీఆర్ఏ గర్జనకు వెళ్తున్న వీఆర్ఎలను ముందు గా అదుపులోకి తీసుకొని ఆరెస్టు చేసినట్లు మంగళవారం వీఆర్ఎల సంఘం మండల అధ్యక్షుడు సలేశ్వరం తెలిపారు.…

*ఎస్ జి టి ఉపాధ్యాయులకు ఓటు హక్కు కల్పించాలి*

కోదాడ అక్టోబర్ 11(జనంసాక్షి)                 ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎస్జీటీ ఉపాధ్యాయులకు ఓటు హక్కు లేకపోవడం దురదృష్టకరం, రాబోయే కాలంలో జరగబోయే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎస్ జి టి…

సీఎం సహాయనిధి చెక్కుల అందజేత

జగదేవ్ పూర్ , అక్టోబర్ 11 (జనంసాక్షి): జగదేవ్ పూర్ మండలం దౌలాపూర్ గ్రామంలో ఇరువురు లబ్ధిదారులకు మంజూరైన సిఎం సహాయ నిధి చెక్కులను మంగళవారం టిఆర్ ఎస్ నాయకులు అందజేశారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన మాస్కురి…

గాజులపల్లి ముదిరాజ్ భవనానికి నిధులు మంజూరు.

దౌల్తాబాద్ అక్టోబర్ 11, జనం సాక్షి.  దౌల్తాబాద్ మండల పరిధిలో గాజులపల్లి గ్రామంలో ముదిరాజ్ సంఘ భవనానికి నిధులు మంజూరు చేయాలని జడ్పిటిసి రణం జ్యోతి శ్రీనివాస్ గౌడ్ కు గొడుగుపల్లిలో ఆమె నివాసంలో ముదిరాజ్ సంఘం సభ్యులు…

రైల్వే డి ఆర్ ఎం శరత్ చంద్రయాన్ ని కలిసిన అలంపూర్ శాసన సభ్యులు డా.వి.యం.అబ్రహం

మానవపాడు, అక్టోబర్ 11 (జనం సాక్షి):  అలంపూర్ చౌరస్తా లోని శ్రీ.జోగులాంబ ( హాల్ట్ ) రైల్వే స్టేషన్ ను పరిశీలించడానికి విచ్చేసిన రైల్వే డి ఆర్ ఎం శరత్ చంద్రయాన్ ని మర్యాద పూర్వకంగా కలిసి స్వాగతం…

ఆర్ధిక సహాయం అందజేసిన బిజెపి ఇంచార్జి

సారంగపూర్ (జనంసాక్షి) అక్టోబర్ 11 సారంగాపూర్ మండలం కొనపూర్ గ్రామానికీ చెందిన గంగాధరి రాజు ఇటీవల అనారోగ్యంతో మరణించగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన జగిత్యాల బిజెపి నియోజకవర్గ ఇంచార్జ్ ముదుగంటి రవీందర్ రెడ్డి అనంతరం వారి కుటుంబ…

సీఎం సహాయనిది పేదలకు వరం: టిఆర్ఎస్ యూత్ అధ్యక్షులు నర్ర రాజేందర్.

దౌల్తాబాద్ అక్టోబర్ 11, జనం సాక్షి. దౌల్తాబాద్ మండల పరిధిలో దొమ్మాట గ్రామానికి చెందిన మాజీ ఉపసర్పంచ్ బాలుగారి బాబు కొద్ది రోజుల క్రితం అనారోగ్యంతో మరణించారు. ఆ కుటుంబానికి టిఆర్ఎస్ మండల యూత్ అధ్యక్షులు నర్ర రాజేందర్…