దావోస్‌లో పెట్టుబడుల వరద
` వరల్డ్ ఎననామిక్ ఫోరంకు ఫాలోఅప్ సదస్సు ఉండాలి ` అది ప్రతి యేటా హైదరాబాద్‌లో నిర్వహించాలి ` ప్రపంచ ఆర్థిక వేదికపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపాదన ` వివిధ సంస్థలతో తెలంగాణ బృందం చర్చలు `…
` వరల్డ్ ఎననామిక్ ఫోరంకు ఫాలోఅప్ సదస్సు ఉండాలి ` అది ప్రతి యేటా హైదరాబాద్‌లో నిర్వహించాలి ` ప్రపంచ ఆర్థిక వేదికపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపాదన ` వివిధ సంస్థలతో తెలంగాణ బృందం చర్చలు `…
– పోలీస్ ల ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ ఊరుకోండ జనవరి 21, ( జనం సాక్షి ; రహదారి భద్రత నియమాలు అందరూ పాటిస్తూ సురక్షితంగా వాహన దారులు తమ ఇంటికి క్షేమంగా…
ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు భూపాలపల్లిలో ‘జనంసాక్షి’ క్యాలెండర్ లు ఆవిష్కరణ జయశంకర్ భూపాలపల్లి బ్యూరో, (జనంసాక్షి): ప్రజల పక్షాన పోరాడుతున్న పత్రిక ‘జనంసాక్షి’ అని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు.…
` 24 లేదా 27న మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్? ` కలెక్టర్లతో ఎసఈసీ రాణికుముదిని వీడియో కాన్ఫరెన్స్ హైదరాబాద్(జనంసాక్షి):మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా కలెక్టర్లతో ఎసఈసీ రాణికుముదిని…
` పోలీస్ వేధింపులపై హైకోర్టు సీరియస్ హైదరాబాద్(జనంసాక్షి):వాహన చలాన్లపై వాహనదారులను వేధింపులకు గురి చేయవద్దని ట్రాఫిక్ పోలీసులకు తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. పెండింగ్ చలాన్ల కోసం వాహనదారులను బలవంతం చేయవద్దని తేల్చి చెప్పింది. వాహనాల…
` ఇంటర్‌బోర్డు ఆమోదం ` ఇంటర్ విద్యార్థులకు ఉపశమనం హైదరాబాద్Ž(జనంసాక్షి):ఇంటర్ వార్షిక పరీక్షలకు ఆలస్యంగా వచ్చే విద్యార్థులను అనుమతించాలని ఇంటర్‌బోర్డు నిర్ణయించింది. ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చే విద్యార్థులను అనుమతించాలని నిర్ణయం తీసుకున్నది. ఇదే నిబంధన నిరుడు అమలుకాగా,…
` ఫోన్ ట్యాపింగ్ దోషులకు శిక్ష తప్పదు ` చేసిన తప్ప్పులు కప్పిపుచ్చుకోవడానికే డ్రామాలు ` కాంగ్రెస్ నేతల విమర్శలు కామారెడ్డి/హైదరాబాద్(జనంసాక్షి): ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎంతటి వారున్నా శిక్ష తప్పదని పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్…
` నాపై కక్ష సాధిస్తున్నారు. ` పైవాళ్లు రాసిచ్చినవే అడిగారు ` సిట్ ఎన్నిసార్లు పిలిచినా వెళ్తాం ` ఫోన్ ట్యాపింగ్‌లో నిరాధార ఆరోపణలు ` సింగరేణి వ్యవహారంతో దష్టి మరల్చేందుకే కుట్ర ` విచారణ అనంతరం మీడియా…
` అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం ` మహిళలకు ఆర్థిక భరోసా అందిస్తాం:మంత్రి ఉత్తమ్ నేరేడుచర్ల(జనంసాక్షి):రానున్న మూడేళ్లలో నేరేడుచర్ల మున్సిపాలిటీని మరింత అభివద్ధి చేస్తా. పేదల జీవితాలలో వెలుగు నింపడమే తన ధ్యేయం.మహిళల జీవితాలలో ప్రత్యేకించి పేదల…
` ఏఐతో సమర్ధవంతంగా పౌరసేవలు ` ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగం ` జ్యూరిక్‌లో ముఖ్యమంత్రికి ప్రవాసుల ఘనస్వాగతం దావోస్(జనంసాక్షి):దావోస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)ను వినియోగించి తెలంగాణలో పౌర సేవలను మరింత సమర్థవంతంగా…