Monday, 16 November 2026

తెలంగాణ

తహసిల్దార్ కార్యాలయం నిర్బంధం చేసిన వీఆర్ఏలు

కొత్తగూడ అక్టోబర్ 10 జనం సాక్షి:మహబూబాద్ జిల్లా కొత్తగూడ మండలంలోని 78 వ నిరవేదిక సమ్మెలో భాగంగా తహసిల్దార్ కార్యాలయం నిర్బంధం చేసిన వీఆర్ఏలు.వీఆర్ఏల మండల అధ్యక్షుడు చెన్నూరు రవి మాట్లాడుతూ సీఎం ఇచ్చిన హామీలు విఆర్ఏలకు పే…

ఘనంగా యువజన సంఘాల ఆధ్వర్యంలో ఎస్సై ఆవుల తిరుపతి జన్మదిన వేడుకలు.

బెజ్జంకి,అక్టోబర్10,(జనంసాక్షి): మండల కేంద్రంలోని యువజన నాయకులు,యువకులు అంతా కలిసి సోమవారం మండల ఎస్సై ఆవుల తిరుపతి జన్మదిన పురస్కరించుకొని గాగిల్లాపూర్ లోని వృద్ధాశ్రమంలో వృద్ధులకు దుప్పట్లు,పండ్లు మరియు ప్రభుత్వ ప్రైమరీ పాఠశాల లోని పిల్లలకు నోట్ బుక్స్,పెన్నులు పెన్సిల్లు…

ఎడ్లను అపహరించిన గుర్తు తెలియని వ్యక్తులు: ఎస్సై జగదీష్

దంతాలపల్లి అక్టోబర్ 10 జనం సాక్షి ఎడ్లు అపహారణకు గురైన సంఘటన మండలంలోని దాట్ల గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే స్థానిక ఎస్సై కూచిపూడి జగదీష్ కథనం ప్రకారం గ్రామానికి చెందిన ఎస్కే బషీర్ తన రెండు ఎడ్లను…

గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్ష పకడ్బందీగా నిర్వహించాలి. జిల్లా కలెక్టర్ పి ఉదయ్ కుమార్.

నాగర్ కర్నూల్ జిల్లాలో గ్రూప్ -1 ప్రిలిమినరీ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ పి.ఉదయ్ కుమార్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరం లో  గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షల నిర్వహణపై మండల విద్యాశాఖ అధికారులు, చీప్ సూపరింటెండెంట్,…

ఆసరా పెన్షన్ల ఆలస్యంపై వృద్ధుల రాస్తారోకో

వనపర్తి అక్టోబర్ 10 (జనం సాక్షి)రాష్ట్ర ప్రభుత్వం ప్రతినెలా ఇచ్చే ఆసరా పెన్షన్లు ఆలస్యం చేయడంతో అమరచింత ప్రధాన రహదారిపై వృద్ధులు రాస్తారోకో ధర్నా నిర్వహించారు.వృద్ధుల రాస్తారోకోకు సిపిఐ సిపిఎం నాయకులు మద్దతు తెలిపారు వృద్ధులతోపాటు సిపిఐ సిపిఎం…

ఘనంగా మానసిక వికలాంగుల ఆరోగ్య దినోత్సవం

 నల్గొండ,జనం సాక్షి.              రాస్ట్ర న్యాయ సేవాధికార సంస్థ వారి ఆదేశాల మేరకు మరియు నెలవారీ కార్యక్రమాలలో భాగంగా నల్గొండ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ మరియు జిల్లా మహిళా, శిశు,…

ధాన్యం మిల్లింగ్ ను వేగవంతం చేయాలి

కలెక్టర్ జితేష్ వి పాటిల్ కామారెడ్డి ప్రతినిధి అక్టోబర్11 (జనంసాక్షి); ధాన్యం మిల్లింగ్ ను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలోని సమావేశం మందిరంలో సోమవారం రైస్ మిల్లుల యజమానులతో…

గ్రూప్ వన్ ప్రిలిమినరీ పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలి

– జిల్లా కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్ సూర్యాపేట ప్రతినిధి ( జనంసాక్షి ): జిల్లాలో నిర్వహించబోయే గ్రూప్ వన్ ప్రిలిమినరీ పరీక్షను పకడ్బందీగా నిర్వహించటానికి పక్కా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్ ఆదేశించారు.సోమవారం…

వీ ఆర్ ఏ లకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం ఫోటో: తహసిల్దార్ కార్యాలయం కు తాళం వేసి నిరసన తెలుపుతున్న వీఆర్ఏలు

 పెన్ పహాడ్ అక్టోబర్ 10 (జనం సాక్షి) :  వీఆర్ఏలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమందని వీఆర్ఏ సంఘం మండల అధ్యక్షుడు పఠాన్  జానీ పాషా అన్నారు సోమవారం మండల కేంద్రంలోని  తాసిల్దార్ కార్యాలయానికి…

ఓటు హక్కును ఎలాంటి అడ్డంకులు లేకుండా సద్వినియోగం చేసుకునేలా స్వచ్ఛందంగా ఆధార్ అనుసంధానం చేసుకోండి

హైదరాబాద్ సిటీ, అక్టోబర్ 10 జనంసాక్షి: ఓటరు జాబితాలో బోగస్, డుప్లికేట్ పేర్లను లేకుండా చేసేందుకు భారత ఎన్నికల సంఘం ఓటరు జాబితాలో గల పేరుకు ఆధార్ అనుసంధానం స్వచ్ఛందంగా   చేసుకొనుటకు ప్రజా ప్రాతినిధ్యం చట్టంను సవరించినట్లు హైదరాబాద్…