*బతుకమ్మ విజేతలకు బహుమతులు అందజేసిన మున్సిపల్ చైర్మన్ కరుణ శ్రీ*
పెబ్బేరు అక్టోబర్ 10 (జనంసాక్షి): బతుకమ్మ సంబరాలలో భాగంగా మున్సిపల్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ అలంకరణ పోటీలో బతుకమ్మలను అందంగా అలంకరించిన మహిళలకు సోమవారం మున్సిపల్ చైర్మన్ కరుణ శ్రీ సాయినాథ్ బహుమతుల ను అందజేశారు. సందర్భంగా …







