*ఎంబీఎం ట్రస్ట్ ఆధ్వర్యంలోబాస్కెట్ బాల్ జిల్లా చైర్మన్ చింతా కవితా రెడ్డికి ఘన సన్మానం.*
కోదాడ అక్టోబర్ 10(జనం సాక్షి) మండల పరిధిలోని గుడిబండ గ్రామంలో ఇటీవల బాస్కెట్ బాల్ కమిటీ చైర్మన్ గా ఎన్నికైన ఎంపీపీ చింతా కవితా రాధా రెడ్డిని తన నివాసంలో మాతంగి బాయమ్మ మెమోరియల్ ట్రస్ట్ (ఎంబిఎం ట్రస్టు)…









