Monday, 16 November 2026

తెలంగాణ

ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ అవార్డులకు దరఖాస్తు చేసుకోవాలి

– జిల్లా కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్ సూర్యాపేట ప్రతినిధి ( జనంసాక్షి ): జిల్లాలో వివిధ రంగాలలో ప్రతిభ చాటిన బాల బాలికలకు 2022వ సంవత్సరంలో అందించనున్న ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ అవార్డులకు ఈ నెల…

ప్రజావాణి ఫిర్యాదులను తక్షణం పరిష్కరించాలి

 జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జే పాటిల్.. సిద్దిపేట బ్యూరో అక్టోబర్ 10(జనం సాక్షి)ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను తక్షణమే పరిష్కారం చేసే దిశగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జె పాటిల్ అధికారులకు సూచించారు. సోమవారం ఐడీఓసీ మీటింగ్…

కౌన్సిలర్ యమున కుటుంబాన్ని కిషోర్ రెడ్డి పరామర్శ

తొర్రూరు 10 అక్టోబర్ (జనంసాక్షి ) మున్సిపాలిటీ 4వ వార్డు కౌన్సిలర్ పేర్ల యమున జంపన్న  తండ్రి నార్కుటి అబ్బస్వామి గత రెండు రోజుల క్రితం దంతాలపల్లి మండలం దాట్ల గ్రామంలో అనారోగ్యంతో మృతి చెందారు.దీంతో విషయం తెలుసుకున్న…

తొర్రూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో దారుణం.

    హెల్త్ చెకప్ కి వచ్చిన ఓపీ పేషెంట్ ను చెప్పుతో కొడతానని అవమానపరిచిన హెల్త్ సూపర్వైజర్ జయమాలిని. తొర్రూర్:10 అక్టోబర్( జనంసాక్షి )    మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అనారోగ్యంతో ప్రభుత్వ హాస్పిటల్…

మునుగోడు ప్రజల ఆత్మగౌరవానికి, బిజెపి అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అహంకారానికి మధ్య జరుగుతున్న ఉప ఎన్నిక ఇది – కేటీఆర్

  10-10-2022 అక్రమ కాంట్రాక్టులతో రాజగోపాల్ రెడ్డి సంపాదించిన ధన బలంకి, మునుగోడు ప్రజల జన బలం కి మధ్యనే పోటీ కాంట్రాక్టుల కోసం నియోజకవర్గాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిన వ్యక్తి రాజగోపాల్ రెడ్డి. రాజగోపాల్ రెడ్డి ఒక…

ఎనిమిది సంవత్సరాలు అధికారం ఇచ్చిన- ప్రజల బ్రతుకుల్లో మార్పు లేదు-

బిజెపి నాయకులు భాస్కర్ రెడ్డి- కాటారం అక్టోబర్ 10(జనంసాక్షి)భారతీయ జనతా పార్టీ కాటారం మండల అధ్యక్షుడు  బొమ్మన భాస్కర్ రెడ్డి పత్రికా విలేకరుల సమా వేశంలో మాట్లాడుతూ రాజ్యాంగం కల్పించిన  హక్కులతో ప్రజాస్వామ్య దేశంలో పార్టీల పేరు మార్చడంసహజమే…

ఘనంగా కాన్సిరాం వర్ధంతి వేడుకలు-

కాటారం అక్టోబర్ 10(జనంసాక్షి)కాటారం మాహాదేవపూర్ మండలాలలో బహుజన్ న సమాజ్   పార్టీ వ్యవస్థాపకులు మాన్యశ్రీ కాన్సి రాం 16.వ వర్ధంతి సందర్భంగా మంథని నియో జకవర్గ అ ధ్యక్షులు రామిల్ల రాకేష్ ఆధ్వర్యం లో నిర్వహించారు ఈకార్యక్ర మానికి…

ల్యాండ్ పూలంగి కింద భూమి తీసుకోవద్దు

తూప్రాన్ జనం సాక్షి అక్టోబర్ 10:: వందల సంవత్సరాలుగా తమ తాత ల నుండి సాగు చేసుకుని జీవిస్తున్నామని మాకు ఆ భూమి జీవనాధారానికి దిక్కు అని అలాంటి భూమిని ల్యాండ్ పోలింగ్ కింద తీసుకోవద్దంటూ తూప్రాన్ ఆర్డీవో…

వృద్ధాశ్రమంలో నవీన్ రెడ్డి జన్మదిన వేడుకలు

వరంగల్ ఈస్ట్, అక్టోబర్ 10(జనం సాక్షి)   లయన్స్ క్లబ్ ఆఫ్ వరంగల్ వారియర్స్ సెక్రటరీ కొండ్రెడ్డి నవీన్ రెడ్డి జన్మదిన వేడుకలు సోమవారం వరంగల్ నగర సమీపంలోని ఎనగందుల వృద్ధాశ్రమంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 60…

విద్యార్థులకు డ్రెస్సుల పంపిణీ కార్యక్రమం

చౌడాపూర్,అక్టోబర్ 10( జనం సాక్షి): వికారాబాద్ జిల్లా చౌడాపూర్ మండల కేంద్ర పరిధిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు తిమ్య ఆధ్వర్యంలో విద్యార్థిని విద్యార్థులకు నూతన డ్రెస్సులు పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో పాఠశాల…