ప్రభుత్వ పాఠశాలల వైపు గ్రామం.. సంచలన నిర్ణయం తీసుకున్న న్యావనంది ప్రజలు
సిరికొండ జూన్ 22 (జనం సాక్షి): ప్రభుత్వ పాఠశాలల బలోపేతం, గ్రామంలోని విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలనే లక్ష్యంతో నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని న్యావనంది గ్రామ ప్రజలు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇకపై గ్రామంలోని విద్యార్థులను ప్రభుత్వ…










