Tuesday, 17 November 2026

ముఖ్యాంశాలు

తెలంగాణను అడ్డుకునేందుకు కుట్ర

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును అడ్డుకునేందుకు శాసనసభ సాక్షిగా సీమాంధ్రులు భారీ కుట్రలే చేస్తున్నారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు, వైఎస్సార్‌ సీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డి మూకుమ్మడిగా వ్యూహ రచన చేసి తెలంగాణ ప్రజల గొంతు…

తెలంగాణను అడ్డుకునేందుకు కుట్ర

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును అడ్డుకునేందుకు శాసనసభ సాక్షిగా సీమాంధ్రులు భారీ కుట్రలే చేస్తున్నారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు, వైఎస్సార్‌ సీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డి మూకుమ్మడిగా వ్యూహ రచన చేసి తెలంగాణ ప్రజల గొంతు…

యథాతథంగా వడ్డీరేట్లు

ఆశ్చర్య పరిచిన ఆర్‌బీఐ ముంబయి, డిసెంబర్‌ 18 (జనంసాక్షి) : కీలక వడ్డీరేట్లను రిజర్వ్‌ బ్యాంక్‌ యథాతథంగా ఉంచింది. రిజర్వు బ్యాంకు ఇవాళ ఉదయం ప్రకటించిన ద్రవ్య పరపతి విధాన సమీక్ష మార్కెట్లను ఆశ్చర్యపరిచింది. ఆర్‌బీఐ వడ్డీరేట్లను పెంచుతుందని…

శీతాకాల విడిది నేడు నగరానికి రాష్ట్రపతి

హైదరాబాద్‌, డిసెంబర్‌ 18 (జనంసాక్షి) : భారత ప్రథమ పౌరుడు ప్రణబ్‌ కుమార్‌ ముఖర్జీ గురువారం శీతాకాల విడిది కోసం నగరానికి చేరుకోనున్నారు. రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ నేడు హైదరాబాద్‌ రానున్నారు. ఆయన శీతాకాల విడిదిలో భాగంగా ఈ…

చర్చకు మోకాలడ్డిన సీమాంధ్రులు

సభ నేటికి వాయిదా హైదరాబాద్‌, డిసెంబర్‌ 18 (జనంసాక్షి) : తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ముసాయిదాపై చర్చ జరుగకుండా సీమాంధ్ర ప్రజాప్రతినిధులు మోకాలడ్డారు. సభలో బుధవారం తెలంగాణ ముసాయిదాపై చర్చ ప్రారంభిస్తామని స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ మంగళవారం…

ఓటింగ్‌ ఉండదు.. అభిప్రాయాలు మాత్రమే

ఇక బీఏసీ కూడా ఉండదు : శ్రీధర్‌బాబు హైదరాబాద్‌, డిసెంబర్‌ 18 (జనంసాక్షి) : రాష్ట్ర విభజన బిల్లుపై కేవలం చర్చ మాత్రమే కొనసాగుతుందని, ఇందులో ఎట్టిపరిస్థితిల్లోనూ ఓటింగ్‌ ఉండనే ఉండదని రాష్ట్ర అసెంబ్లీ వ్యవహరాల శాఖ మంత్రి…

దేవయాని ఘటనపై భగ్గుమన్న భారత్‌

ఐక్యరాజ్య సమితికి బదిలీ న్యూఢిల్లీ, డిసెంబర్‌ 18 (జనంసాక్షి) : అమెరికాలో భారత దౌత్యవేత్త దేవయాని కొర్బగాడే అరెస్టు, విచారణలో అమెరికా పోలీసులు అనుసరించిన వైఖరిపై భారత్‌ భగ్గుమంది. భారత ప్రభుత్వం కూడా ఈ చర్యను తీవ్రంగా పరిగణించి,…

నీకంటే వెన్నుపోటుదారుడెవరు?

బాబును తలంటిన నాదెండ్ల హైదరాబాద్‌, డిసెంబర్‌ 18 (జనంసాక్షి) : టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కంటే వెన్నుపోటుదారుడెవరని మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్‌రావు ఎదురుదాడికి దిగారు. 1984లో తాను, ఇప్పుడు తన కుమారుడు కాంగ్రెస్‌ అధిష్టానంతో కుమ్మక్కై తెలుగు…

రాహులే ప్రధాని : లాలూ

రాంచీ, డిసెంబర్‌ 17 (జనంసాక్షి) : కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ప్రధాన మంత్రి అభ్యర్థిత్వానికి రాష్ట్రీయ జనతాదళ్‌ అధ్యక్షుడు లాలూప్రసాద్‌ యాదవ్‌ ఆమోదం తెలిపారు. కాంగ్రెస్‌ ప్రధాని అభ్యర్థిగా రాహుల్‌ను ప్రకటించకున్నా ఆయనకు లాలూ మద్దతు తెలిపారు.…

సీబీఐ, ఏసీబీలు ఇక స్వతంత్రం : కపిల్‌ సిబల్‌

న్యూఢిల్లీ, డిసెంబర్‌ 17 (జనంసాక్షి) : లోక్‌పాల్‌ బిల్లుతో సీబీఐ, ఏసీబీ వంటి సంస్థలు స్వతంత్రంగా వ్వవహరిస్తాయని న్యాయశాఖ మంత్రి కపిల్‌ సిబల్‌ అన్నారు. లోక్‌పాల్‌ బిల్లు ఆమోదం అన్ని పార్టీల ఆమోదంతోనే సాధ్యమైందన్నారు. బిల్లు ఆమోదానికి సహకరించిన…