Wednesday, 18 November 2026

ముఖ్యాంశాలు

ఇక రైలుబండి భారం

రైల్వే చార్జీల పెంపునకు నిర్ణయం   అర్ధరాత్రి నుంచి అమలు తప్పనిసరై  పెంచాం : బన్సాల్‌ న్యూఢిల్లీ, జనవరి 9 (జనంసాక్షి): రైల్వే చార్జీలను పెంచుతున్నట్లు  కేంద్ర రైల్వే శాఖమంత్రి పవన్‌కుమార్‌ బన్సాల్‌ తెలిపారు.  రైల్వే బడ్జెట్‌ ప్రవేశపెట్టిన సమయంలో…

ఎట్టకేలకు గుట్కా నిషేధం ఇన్ని రోజులకు మంచి నిర్ణయం

హైదరాబాద్‌, జనవరి 9 (జనంసాక్షి) : గుట్కా బారిన పడి ఎందరో తమ ప్రాణాలమీదు తెచ్చుకుంటున్నారు. దీనిపై ఎన్నోసార్లు నిషేధించాలని చర్చ జరిగినా ప్రభుత్వం నిషేధించలేకపోయిది. ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం గుట్కాపై బుధవారం నిషేదం విధించింది. ఈమేరకు వైద్యశాఖ…

అత్యాచారాలకు పాల్పడే మానవమృగాలకు న్యాయ సహాయం అందించొద్దు

మాజీ న్యాయమూర్తి వెంకటరామిరెడ్డి హైదరాబాద్‌, జనవరి 8 (జనంసాక్షి): సమాజంలో మహిళల పట్ల పురుషుల్లో గౌరవంతో కూడిన మార్పు రావాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి పి.వెంకటరామిరెడ్డి అన్నారు. మహిళలపై అత్యాచారాలకు పాల్పడే మానవ మృగాలకు ఎవరూ…

మతిస్థిమితం లేని మాటలు మానుకో కావూరిపై పొన్నం, వివేక్‌ల ఫైర్‌

హైదరాబాద్‌,జనవరి8 (జనంసాక్షి): పదవి రాకపోయే సరికి ఏలూరు ఎంపీ కావూరు సాంబశివరావు పార్టీనే తప్పు పడుతూ విమర్శలు చేస్తున్నారని కరీంనగర్‌ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ ఫైర్‌ అయ్యారు. పదవి వస్తే ఓలాగా లేకుంటే మరోలా వ్యవహరించడం వారికి అలవాటేనన్నారు.…

పెట్టుబడులతో రండి ప్రవాస భారతీయులకు ప్రధాని పిలుపు

కొచి, జనవరి 8 (జనంసాక్షి): వివిధ దేశాల్లో స్థిరపడిన ప్రవాస భారతీయులు ఇండియాలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ పిలుపునిచ్చారు. ప్రధానంగా మౌలిక వసతులు, విద్యా, విద్యుత్‌, నీటి, వ్యవసాయ రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ప్రవాస…

హైదరాబాద్‌ ఉన్న తెలంగాణే కావాలి దేవీప్రసాద్‌

నల్లగొండ, జనవరి 8 (జనంసాక్షి): తెలంగాణకు ఆర్థిక మండళ్ళు, ప్యాకేజీలు అవసరం లేదని హైదరాబాద్‌తో కూడిన తెలంగాణ తమకు కావాలని టీఎన్‌జీవోస్‌ రాష్ట్ర అధ్యక్షుడు దేవి ప్రసాద్‌ అన్నారు. మంగళవారం రాత్రి నట్లగొండలో జరిగిన టీఎస్‌జీవోస్‌ 2013 డైరీ…

గీతదాటిన పాక్‌ బలగాలు భారత సైనికులపై కాల్పులు ఇద్దరు జవాన్లు మృతి

జమ్మూ, కాశ్మీర్‌ : భారత్‌, పాకిస్థాన్‌ సరిహద్దుల్లో పాకిస్థాన్‌ సైనికులు దారుణానికి తెగపడ్డారు. ఆదీన రేఖ వద్ద ఉన్న ఇద్దరు సైనికులపై కాల్పులు జరిపారు. సైనికులు కూడా పాకిస్థాన్‌ సైన్యం దాడిని అంతేస్థాయిలో ప్రతిఘటించారు. వీరోచితంగా కాల్పులు జరుపుతూ…

అర్జున్‌ ముండా రాజీనామా

అసెంబ్లీ రద్దుకు సిఫార్సు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం  : శిబూసోరెన్‌ రాంచి, జనవరి 8 (జనంసాక్షి): జార్ఖండ్‌ ముఖ్యమంత్రి అర్జున్‌ ముండా మంగళవారం నాడు తన పదవికి రాజీనామా చేశారు. కేబినెట్‌ అత్యవసర భేటీ అనంతరం ఆయన నేరుగా…

ఉద్రిక్తతల మధ్య హైదరాబాద్‌కు అక్బరుద్దీన్‌

అనారోగ్య కారణాలు చూపుతూ విచారణకు గైర్హాజరు ఆరోగ్య పరీక్షలు జరిపి విచారిస్తాం  : పోలీసులు హైదరాబాద్‌/ఆదిలాబాద్‌, జనవరి 7 (జనంసాక్షి) : వివాదాస్పద వ్యాఖ్యల కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న ఎంఐఎం నేత అక్బరుద్దీన్‌ ఓవైసీ పోలీసుల విచారణకు హాజరు…

జార్ఖండ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ ఆరుగురు సీఆర్‌పీఎఫ్‌ జవాన్ల మృతి

రాంచీ : జార్ఖండ్‌లోని లాతేర్‌ అటవీప్రాంతంలో సోమవారం భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. సీఆర్పీఎఫ్‌ బలగాలు, మావోయిస్టులు పరస్పరం కాల్పులు జరుపుకోవడంతో ఆరుగురు సీఆర్పీఎఫ్‌ జవాన్లు మృతిచెందినట్లు సమాచారం. పెద్ద సంఖ్యలో జవాన్లు గాయపడినట్లుగా తెలిసింది. మావోయిస్టులకు ఎంతమేరకు నష్టం…