Wednesday, 18 November 2026

ముఖ్యాంశాలు

కొనసాగుతున్న సీపీఎం ఆందోళనలు రాష్ట్రంలో పలు చోట్ల అరెస్టులు, లాఠీచార్జీలు

హైదరాబాద్‌,డిసెంబర్‌ 11 (జనంసాక్షి): ప్రజా సమస్యల పరిష్కారం కోరుతూ సీపీఎం రాష్ట్ర వ్యాప్తంగా రెండవ రోజు మంగళవారం ఆందోళన చేపట్టింది. ఇందులో భాగంగా గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్యాలయం ఎదుట ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు మధు…

రాయితీ సిలిండర్లు తొమ్మిదికి పెంపు

న్యూఢిల్లీ, డిసెంబర్‌ 11 (జనంసాక్షి) : గ్యాస్‌ వినియోగదారులకు తీపి కబురు. గృహ వినియోగదారులకు సబ్సిడీ సిలిండర్ల పరిమితి ఆరు నుంచి తొమ్మిదికి పెంచు తున్నట్లు కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి వీరప్పమోయిలీ మంగళవారం ప్రకటిం చారు. ఇంతకు…

పాతబస్తీలోని దూద్‌బౌలీలో దొరికిన విలువైన పాత నాణెళిలను పోలీసులు స్వాధీనం చేసుకు న్నారు.

హైదరాబాద్‌ పాతబస్తీలోని దూద్‌బౌలీలో దొరికిన విలువైన పాత నాణెళిలను పోలీసులు స్వాధీనం చేసుకు న్నారు. మొగల్‌, రోమన్‌ కాలంనాటి పాత నాణెళిలు, బంగారు ఆభరణాలు విక్రయించేందుకు ప్రయత్నించిన ఓ ముఠాను టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్టు చేశారు. పాతబస్తలో ఓ…

తెలంగాణ అంశంపై చర్చించబోమని పీసీసీ చీఫ్‌ బొత్స సత్యనారాయణ స్పష్టం

ఈ నెల 16న జరిగే కాంగ్రెస్‌ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో తెలంగాణ అంశంపై చర్చించబోమని పీసీసీ చీఫ్‌ బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. తెలంగాణ, సమైక్యాంధ్ర సున్నితమైన అంశాలని, వాటిపై పార్టీ సమావేశంలో చర్చ ఉండదని పునరుద్ఘా…

గాంధీ వారసుడిని

అహ్మదాబాద్‌, డిసెంబర్‌ 11 : తాను గాంధీ వారసుడినని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రాహుల్‌ గాంధీ అన్నారు. మంగళవారం జామ్‌నగర్‌ లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీపై నిప్పులు చెరిగారు. ఎక్కడా…

జాతీయ కోచ్‌గా ఉంటూ.. అకాడమీ ఎలా నడుపుతావ

.జాతీయ బ్యాడ్మింటన్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్‌ తీరుపై బాంబే హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. భారత బ్యాడ్మింటన్‌ సంస్థ (బీఏఐ) చైర్మన్‌, జాతీయ కోచ్‌, సెలక్షన్‌ ప్యానల్‌ అధ్యక్షుడు అయిన గోపీచంద్‌.. ప్రైవేట్‌ ట్రైనింగ్‌ అకాడవిూని నడపడం నైతికం…

జంతర్‌మంతర్‌ వద్ద మర్మోగుతున్న తెలం’గానం’

– రెండో రోజూ నిరాహార దీక్షలు – పలు రాజకీయ పార్టీల మద్దతు – తెలంగాణకు మద్దతు ప్రకటించిన ఆమ్‌ ఆద్మీ పార్టీ న్యూఢిల్లీ, డిసెంబర్‌ 10 (జనంసాక్షి) : దేశ రాజధానిలో తెలం’గానం’ మార్మోగింది. 2009 డిసెంబర్‌…

తెలంగాణ సాధనకు యాచించం.. కేంద్రాన్ని శాసిస్తాం

– టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌  నిజామాబాద్‌, డిసెంబర్‌ 10 (జనంసాక్షి) : తెలంగాణ సాధనకు ఇకపై ఎవరినీ యాచించబోమని, కేంద్రాన్ని శాసించి ప్రత్యేక రాష్ట్రం సాధించుకుంటామని టీఆర్‌ఎస్‌ అధినేత కె. చంద్రశేఖర్‌రావు  అన్నారు. నిజామాబాద్‌లో సోమవారం నిర్వహించిన బహిరంగ…

బడినుంచే పౌరహక్కులపై పాఠాలు

రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జి సూచన   ఢిల్లీ: డిసెంబర్‌ 10, (జనంసాక్షి): దేశంలో పాఠశాల స్థాయిలోనే పిల్లలకకు మానవహక్కుల అంశంపై అవగాహన కల్పించాల్సి ఉందని రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ అభిప్రా యపడ్డారు. దీనిని ఒక బోధనాంశంగా ప్రవేశపెటి పాఠ్యాంశాలను రూపోం దించి…

తెగతెంపుల సమయమిది తెగిస్తేనే తెలంగాణ

– 26న తెలంగాణ బంద్‌కు పిలుపు, అవసరమైతే 27న కొనసాగింపు – ఆలోగా పార్టీల వైఖరి తెలపాలి – మండల స్థాయిలో నిరాహార దీక్షలు – క్షేత్రస్థాయి నుంచే నేతలపై ఒత్తిడి – అనుకూల వైఖరి ప్రకటించని పార్టీలను…