Wednesday, 18 November 2026

ముఖ్యాంశాలు

నవంబర్‌ 1 విద్రోహదినం -జేఏసీ చైర్మన్‌ కోదండరాం

హైద్రాబాద్‌, అక్టోబర్‌ 30 (జనంసాక్షి): నవంబర్‌1 తెలంగాణ విద్రోహదినంగా పాటించాలని కోదండరాం పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్‌ అవతరణ దినోత్సవాన్ని తెలంగాణలోని ప్రజలంతా బహిష్కరించాలన్నారు. తెలంగాణ అంతటా నల్ల జెండాలతో నిరసన తెలియజేయాలని, ఆ రోజు హైదరాబాద్‌లోని గన్‌పార్క్‌ వద్ద నిరసన…

‘సాండీ’ బీభత్సం..

ఎమర్జెన్సీ ప్రకటించుకున్న అమెరికా అగ్రరాజ్యం అతలాకుతలం చీకట్లో పన్నెండు రాష్ట్రాలు 12 వేల విమానాల రద్దు.. న్యూయార్క్‌, అక్టోబర్‌ 30: సూపర్‌స్టార్మ్‌ ‘సాండీ’ అమెరికా తూర్పు తీరంపై విరుచుకుపడింది. తీర ప్రాంతంలోని 12 రాష్టాల్ల్రో బీభత్సం సృష్టించింది. అగ్రరాజ్య…

‘సాండి ‘ భయంతో అగ్రరాజ్యం గజ..గజ

వేలాది విమానాల ర ద్దు నిలిచిపోయిన రైళ్లు..స్తంభించిన జనజీవనం న్యూయార్క్‌ స్టాక్‌ మార్కెట్‌ తాళం అప్రమత్తమైన అమెరికా వాషింగ్టన్‌, అక్టోబర్‌ 29 (జనంసాక్షి): భీకర తుపాను ”సాండ్ణీ అగ్రరాజ్యం అమెరికాను వణికిస్తోంది. కొన్ని దశాబ్దాల తర్వాత ”సాండ్ణీ హరికేన్‌…

రాష్ట్రంలో అనిశ్చితికి కాంగ్రెస్సే కారణం

తెలంగాణపై తేల్చండి : నారాయణ హైదరాబాద్‌,అక్టోబర్‌29: కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రంలోని సమస్యలకన్నా మంత్రివర్గ విస్తరణకే ప్రాధాన్యం ఇవ్వడం దారుణమని సిపిఐ కార్యదర్శి నారాయణ విమర్శించారు. సమస్యలను పక్కదారి పట్టించేందుకే కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం మంత్రివర్గ విస్తరణ చేపట్టిందని ఆయన…

శాఖ మార్పు వల్ల బాధలేదు : జైపాల్‌రెడ్డి ,అవినీతిపరులకే కేంద్రం పట్టం :కేజ్రీవాల్‌

న్యూఢిల్లీ, అక్టోబర్‌ 29 (జనంసాక్షి): శాఖమార్పు వల్ల తనకు ఎలాంటి బాధ లేదని జైపాల్‌రెడ్డి అన్నారు. కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖమంత్రిగా జైపాల్‌రెడ్డి సోమవారం సాయంత్రం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పెట్రోలియం శాఖమంత్రి…

గడువులోగా ప్రాణహిత-చేవెళ్ల

రైతులకు 50 శాతం సబ్సిడీ కింద యంత్రాలు సీఎం కిరణ్‌ వెల్లడి మెదక్‌ జిల్లాలో ప్రారంభమైన ఇందిరమ్మ బాట మెదక్‌, అక్టోబర్‌ 29 : నిరసనల మధ్య తెలంగాణలో సీఎం ఇందిరమ్మ బాట కొనసాగింది. తెలంగాణపై వైఖరి వెల్లడించకుండాతెలంగాణ…

హెల్త్‌ కార్డుల విషయంలో అనారోగ్య పద్ధతులు వద్దు దేవీప్రసాద్‌

హైద్రాబాద్‌, అక్టోబర్‌29(జనంసాక్షి): తెలంగాణ ఉద్యోగుల హెల్త్‌కార్డులపై అనారోగ్య పద్ధతులు వద్దని తెలంగాణ ఉద్యోగ జేఏసీ చైర్మన్‌ దేవీప్రసాద్‌ సూచించారు. సోమవారం హెల్త్‌కా ర్డుల విషయంలో తెలంగాణ ఉద్యోగ సంఘాల నేతలతో ప్రభుత్వం సోమవారం చర్చలు జరిపింది..హెల్త్‌కార్డుల మంజూరి విషయంలో…

కొనసాగుతున్న దర్యాప్తు

హైదరాబాద్‌, అక్టోబర్‌ 28 (జనంసాక్షి): పాతబస్తీ ఉప్పుగూడ మహంకాళి ఆలయంలో చోరీ జరిగింది. శనివారం అర్ధరాత్రి 2.10 గంటల నుంచి 2.30 గంటల మధ్య చోరీ ఘటన చోటు చేసుకుంది. మూడు కిలోల వెండి, 2 తులాల బంగారం,…

పోరిక బలరాంనాయక్‌ మహబూబాబాద్‌

బలరాంనాయక్‌ ఆంధ్రా వర్శిటీలో ఎం.ఎ పట్టభద్రుడు. ఆయనకు భార్య తిరుపతమ్మ, కుమారులు సాయిశంకర్‌ నాయక్‌, సాయికిరణ్‌ నాయక్‌ ఉన్నారు. కానిస్టేబుల్‌గా జీవితాన్ని ప్రారంభించిన ఆయన అంచలంచెలుగా ఎదుగుతూ నేడు కేంద్ర మంత్రి స్థాయికి ఎదిగారు. కొన్నాళ్ల పాటు సచివాలయంలో…

కొణిదెల చిరంజీవి కేంద్ర మంత్రి గా ప్రమాణ స్వీకారం

కామర్స్‌లో గ్రాడ్యుయేట్‌. ఆయనకు భార్య సురేఖ, కుమార్తెలు సుస్మిత, శ్రీజ, కుమారుడు రామ్‌చరణ్‌ ఉన్నారు. తెలుగు సినీ రంగాన్ని 25 ఏళ్లకు పైగా ఏలిన మెగాస్టార్‌. 2008లో రాజకీయ ఆరంగేట్రం చేశారు. ప్రజారాజ్యం పేరిట పార్టీని స్థాపించారు. అంతేగాక…