ఫిరాయింపు ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు ఖాయం
` వారికి ప్రజలే బుద్ధి చెబుతా ` కేసీఆర్ కీలక వ్యాఖ్యలు హైదరాబాద్(జనంసాక్షి):రాష్ట్రంలో పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు రావడం ఖాయం అని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు.…










