త్వరలోనే పార్క్ స్థలానికి ప్రహరీ గోడ నిర్మాణం:కార్పొరేటర్ మొద్దు లచ్చి రెడ్డి
బి.యన్.రెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని సౌభాగ్యనగర్ కాలనీలో పార్కు స్థలానికి ప్రహరీ గోడ ఏర్పాటు చేయాలని కాలనీ వాసులు బి యన్ రెడ్డి నగర్ డివిజన్ జిహెచ్ఎంసి కార్పొరేటర్ మొద్దు లచ్చి రెడ్డి ని కోరడంతో. స్పందించిన కార్పొరేటర్ …
