30వ వార్దు లో పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి…
వనపర్తి పట్టణంలో 30వ వార్డు జంగిడి పురం, ఐజయ కాలనీలో ఎస్టి బాలుర వసతి గృహమునకు” సిసి రోడ్డు డ్రైనేజీ”పనులకు రెండు కోట్ల 10 లక్షలతో మంజూరు చేయించి, భూమి పూజకి విచ్చేయుచున్న మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డికి…

