మెడిసిన్ విద్యార్థి గాయత్రిని సన్మానించిన మున్సిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్
ఐజయ్య కాలనీ గణేష్ ఉత్సవ కమిటీ…. వనపర్తి టౌన్ : డిసెంబర్ 5 ( జనం సాక్షి) వనపర్తి పట్టణానికి చెందిన 30వ వార్డు ఐజయ్య కాలనీ నివాసి అయిన రవి కుమార్ రెడ్డి శిల్పారెడ్డి కూతురు గాయత్రి రెడ్డి మెడిసిన్…
