రైతుల పట్ల చిన్న చూపు చూస్తున్న కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు.
టిపిసిసి నాయకులు వై.నరోత్తం జహీరాబాద్ నవంబర్ 30 (జనం సాక్షి ) కేంద్రములోని బీజేపి,రాష్ట్రంలోని టిఆర్ఎస్ రెండు ప్రభుత్వాలు గత 8 సంవత్సరాలుగా అధికారంలో ఉండి కూడా రైతులకు చేసిన మేలు ఏమి లేదు అని టిపిసిసి నాయకులు…

