కెనరా బ్యాంక్ ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు ఆర్థిక సాయం*
మునగాల మండల కేంద్రంలో గల కెనరా బ్యాంక్ ఆధ్వర్యంలో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటి చొరవ కింద కలకోవ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలనందు చదువుకుంటున్న ప్రతిభావంతులైన ఎస్సీ, ఎస్టీ ఆరుగురు విద్యార్థినిలకు కెనరా బ్యాంకు జ్యోతి పథకం కింద…




