Wednesday, 11 November 2026

ముఖ్యాంశాలు

ఈ నెల 24న దివ్యాంగులకు ప్రత్యేక వైద్య శిబిరం

వేమనపల్లి,నవంబర్ 18,(జనంసాక్షి) వేమనపల్లి మండలంలోని దివ్యాంగ విద్యార్థులకు ఈనెల 24న మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో ప్రత్యేక వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు మండల విద్యాధికారి పోటు తిరుపతిరెడ్డి,నీల్వాయి సర్పంచ్ గాలిమధు ప్రకటనలో పేర్కొన్నారు. తెలంగాణ సమగ్ర…

చట్టపరంగా నేరస్తులకు శిక్షపడేలా చూడాలి.

ఎస్పీ రాహుల్ హెగ్డే. సిరిసిల్ల. నవంబర్ 18. (జనం సాక్షి). దర్యాప్తులో ఉన్న కేసులలో సమగ్ర విచారణ జరిపి నేరస్తులకు శిక్షపడేలా కృషి చేయాలని ఎస్పీ రాహుల్ హెగ్డే అన్నారు. శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో పెండింగ్ కేసులు…

నిర్మాణాత్మక ఆలోచనలకు ధ్యానం దోహదం చేస్తుందని మిర్యాలగూడ శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు తెలిపారు

మిర్యాలగూడ, జనం సాక్షి స్థానిక ఏఆర్సీ గార్డెన్స్ లో హార్ట్ ఫుల్ నెస్ ధ్యాన సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెడిటేషన్ క్యాంపులో ఆయన పాల్గొన్నారు. ఆత్మ జ్ఞానానికి ధ్యానం ఏకైక మార్గమని భాస్కర్ రావు అభిప్రాయపడ్డారు. ధ్యానం…

పేదల ఆరోగ్యానికి ముఖ్యమంత్రి అండ- బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య.

బెల్లంపల్లి, నవంబర్ 18, (జనంసాక్షి ) పేదల ఆరోగ్యానికి ముఖ్యమంత్రి అండగా నిలుస్తున్నారని బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అన్నారు. శుక్రవారం అయన బెల్లంపల్లి పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసిన…

జనహిత సేవా సమితి ఆధ్వర్యంలో అన్నదానం.

బెల్లంపల్లి, నవంబర్ 18, (జనంసాక్షి ) బెల్లంపల్లి పట్టణంలోని కాంట చౌరస్తా ఏరియాలో శుక్రవారం జనహిత సేవా సమితి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా జనహిత సేవా సమితి అధ్యక్షుడు ఆడెపు సతీష్ మాట్లాడుతూ…

పూర్తి స్తాయి ఉద్యోగ నోటిఫికెషన్ ను తక్షణమే ఇవ్వాలి.

కరీంనగర్ టౌన్ నవంబర్ 18(జనం సాక్షి) పూర్తి స్తాయి ఉద్యోగ నోటిఫికెషన్ ను తక్షణమే ఇవ్వాలి అని ఎఐఎస్ బి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గవ్వ వంశీధర్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్బంగా కరీంనగర్ జిల్లా…

సెక్యూరిటీ సూపర్వైజర్స్ శిక్షణకు దరఖాస్తుల స్వీకరణ.

సంగారెడ్డి ప్రతినిధి నవంబర్ 18:(జనం సాక్షి): జిల్లా లో  ఆర్థికంగా వెనుకబడిన మహిళల నుండి సెక్యూరిటీ సూపర్ వైజర్స్ శిక్షణ కొరకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు దుర్గాబాయి మహిళ శిశు వికాస కేంద్రం జిల్లా మేనేజర్ ఎం.సుగుణ శుక్రవారం నాడు…

పశువులలో ఉచిత గర్భకోశ సంబంధ వ్యాధుల చికిత్స శిబిరం సద్వినియోగం చేసుకోవాలి కొండమల్లేపల్లి మండల పశు వైద్య అధికారి నాగయ్య

మండల కేంద్రంలోని శుక్రవారం నాడు గాజీనగర్ గ్రామ  పంచాయతీ పరిధిలో పశు వైద్య మరియు పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో పశువులలో ఉచిత గర్భకోశ సంబంధ వ్యాధుల చికిత్స శిబిరం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా కొండమల్లేపల్లి మండల పశు…

కొల్లాపూర్ ఎమ్మెల్యే మిస్సింగ్ టిపిసిసి సభ్యులు రంగినేని అభిలాష్ రావు

కొల్లాపూర్ నియోజకవర్గ టీఆర్ఎస్ శాసన సభ్యులు శ్రీ హర్షవర్ధన్ రెడ్డి గారు గత 36 రోజులుగా నియోజకవర్గంలో ఎక్కడ కనబడటం లేదు._ ఎమ్మెల్యే హర్ష వర్ధన్ గారిని అక్టోబర్ 26న ప్రగతి భవన్ కు తీసుకెళ్లారు. ఆరోజు నుండి…

ముద్దాపూర్ లో సీసీ రోడ్డు పనులు ప్రారంభం

కొండపాక (జనంసాక్షి) నవంబర్ 18 : సిద్దిపేట జిల్లా కొండపాక మండలం ముద్దాపూర్ గ్రామంలో తెరాస నాయకులు తుం శ్రీకాంత్ ఆధ్వర్యంలో శుక్రవారం సీసీ రోడ్ల నిర్మాణానికి ముఖ్య అతిథులుగా ఎంపీపీ ర్యాగల సుగుణా-దుర్గయ్య, ఎంపీటీసీల ఫొరం రాష్ట్ర…