మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి
గురువారం కొల్లాపూర్ మున్సిపాలిటీ ఆవరణంలో ఈనెల 18 19 తేదీల్లో జరుగు మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర మహాసభలు అనుమకొండలో జరుగుతున్నాయి. ఆ మహాసభలను జయప్రదం చేయాలని గోడపత్రికలను కార్మికులతో కలిసి విడుదల చేయడం జరిగింది.…


