జర్నలిస్టులపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్న మహేష్ గౌడ్
మునుగోడు మండల కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేపట్టిన గొల్ల కురుమల పోరుబాట ధర్నాలో పోలీసులు జర్నలిస్టులపై చేయి చేసుకోవడం సిగ్గుచేటన్నారు. మంగళవారం నాంపల్లి మండల కేంద్రంలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో బీజేవైఎం జిల్లా కోశాధికారి…






