విద్యార్థుల సామర్థ్యాలను వెలికితీసేవిధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలి – డిఈఓ గోవిందరాజులు
అచ్చంపేట ఆర్సీ, 15 నవంబర్ 2022,(జనం సాక్షి న్యూస్ ): అచ్చంపేట మండలంలోని సిద్దాపూర్, బొమ్మన్ పల్లి, ఐనోల్ గ్రామాలలోని ఉన్నత పాఠశాల, ప్రాథమికోన్నత, ప్రాథమిక పాఠశాల, పాఠశాలాలను జిల్లా విద్యా శాఖ అధికారి గోవింద రాజులు ఆకస్మిక…


