సెలవుల్లో వెళుతున్న ఎంపీడీవోకు వీడ్కోలు
ఎంపిఓకు తాత్కాలిక బాధ్యతలు. నేరడిగొండనవంబర్11(జనంసాక్షి):మండల ఎంపీడీవో అబ్దుల్ సమద్ దీర్ఘకాలిక సెలవుపై వెళ్తున్న సందర్భంగా శుక్రవారం ఎంపీడీవో కార్యాలయంలో అధికార సిబ్బంది అయినను శాలువా కప్పి ఘనంగా వీడ్కోలు పలికారు.ప్రస్తుతం ఎంపిఓగా విధులు నిర్వహిస్తున్న బి శోభననుతాత్కాలిక ఎంపిడిఓ…
