యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 104వ వార్షికోత్సవ సంబరాలు
తిరుమలగిరి (సాగర్), నవంబర్ 11 (జనంసాక్షి): మండల కేంద్రంలోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్లో 104వ వార్షికోత్సవాన్ని బ్రాంచ్ మేనేజర్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూనియన్ బ్యాంక్ ఖాతాదారులకు శుభాకాంక్షలు…




