రైతులకు ఆరోగ్యం పట్ల పరిశుభ్రత పై అవగాహన సదస్సు
ఇచ్చోడ మండలంలోని అడిగామ గ్రామంలో రైతులకు ఆరోగ్య భద్రత అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా రైతులు మందు ను పిచికారీ చేసేటప్పుడు అనుసరించ వలసిన ముఖ్య మైన అంశాల పట్ల టి.ఎం.ఐ సారధ్యంలో సింజెంట ఇండియా…





