నూతన రైతు కోఆర్డినేటర్ ని సన్మానించిన ఆత్మకూర్ నాగేష్.
సంగారెడ్డి ప్రతినిధి నవంబర్ 10:(జనం సాక్షి): సదాశివ పేట నూతన రైతు బంధు కోఆర్డినేటర్ పట్లోల అమరెందర్ రెడ్డి ని సంగారెడ్డి నియోజకవర్గ టిఆర్ఎస్ సీనియర్ నాయకులు ఆత్మకూర్ నాగేష్ సన్మానించారు. ఈ సందర్భంగా ఆత్మకూర్ నాగేష్ మాట్లాడుతూ…
