సిపిఐ ఆధ్వర్యంలో మోడీ దిష్టిబొమ్మ దగ్ధం.
రాజన్న సిరిసిల్ల బ్యూరో. నవంబర్ 11. (జనంసాక్షి). ప్రధాని మోడీ పర్యటన నిరసిస్తూ సిపిఐ ఆధ్వర్యంలో గాంధీ చౌరస్తా వద్ద శుక్రవారం దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా సిపిఐ పట్టణ కార్యదర్శి పంతం రవి, సీనియర్ నాయకులు…

