Wednesday, 11 November 2026

ముఖ్యాంశాలు

సీఎం కేసీఆర్ మంత్రి కేటీఆర్ జీవితాంతం రుణపడి ఉంటాం:- ముద్దగౌని రామ్మోహన్ గౌడ్

బి.యన్ రెడ్డి నగర్ కాలనీల సంక్షేమ సంఘాల ఆధ్వర్యంలో రామ్మోహన్ గౌడ్ లక్ష్మీప్రసన్న రామ్మోహన్ గౌడ్  కు సన్మానం జి ఓ 118విడుదల చేసినందుకు  కేటీఆర్ ని కలిసి కృతజ్ఞతలు తెలిపిన లక్ష్మీ ప్రసన్న రామ్మోహన్ గౌడ్ ఎల్బీనగర్ …

రోడ్డుకు మరమ్మత్తులు చేయించిన సర్పంచ్.

నెన్నెల, నవంబర్ 9, (జనంసాక్షి ) నెన్నెల మండలం గొల్లపల్లి గ్రామంలో ఎర్ర చెరువుకు వెళ్లే దారి పూర్తిగా చెడిపోయి కనీసం నడవడానికి కూడా వీలు కానీ పరిస్థితి ఉందని స్థానిక రైతులు సర్పంచ్ ఇందూరి శశికల దృష్టికి…

మన అమ్మ హాస్పిటల్ లో అరుదైన ఆపరేషన్

సూర్యాపేట ప్రతినిధి ( జనంసాక్షి ): జిల్లాలో తక్కువ ఖర్చుతో మొట్టమొదటి సారిగా పొస్టీరియార్ కృషియేట్ లిగమెంట్ ఆపరేషన్ ను జిల్లా కేంద్రంలోని మన అమ్మ హాస్పిటల్ లో విజయవంతంగా నిర్వహించారు.ఆత్మకూర్(ఎస్) గ్రామానికి చెందిన నరిగే నరేష్ కు …

నేరేడుచర్ల రాఘవేంద్ర రైస్ మిల్లులో వేబ్రిడ్జ్ కాంటల్లో మోసం.

*ఒక ట్రాక్టర్ ధాన్యం లోడులో 10 క్వింటాల పైనే మాయం. రైస్ మిల్లు ఎదురుగా రైతులు ఆందోళన.   నేరేడుచర్ల (జనంసాక్షి) న్యూస్. ఆరు కాలం కస్టపడి పండిచిన పంటను అమ్ముకునేందుకు మిల్లుల వెళ్లగా అక్కడ రైతులకు వేబ్రిడ్జి…

మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన గుడిపాటి నర్సయ్య మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన గుడిపాటి నర్సయ్య 

మోత్కూర్ నవంబర్ 8 జనంసాక్షి : మోత్కూర్ మండలంలోని పొడిచేడు గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జిట్ట ముత్తయ్య సోమవారం మరణించారు. ఈ సందర్భంగా తుంగతుర్తి నియోజక వర్గ ఇంఛార్జి గుడిపాటి నర్సయ్య మంగళవారం మృత దేహానికి…

విద్యార్థులు చట్టాల పట్ల పూర్తిస్థాయి అవగాహన కలిగి ఉంటే భవిష్యత్ రాజ్యమార్గమే – జిల్లా ప్రధాన న్యాయమూర్తి డి రాజేష్ బాబు

నాగర్ కర్నూల్ జిల్లాబ్యూరో నవంబర్9జనంసాక్షి: కళాశాల స్థాయిలో యువత ఏమాత్రం తప్పటడుగులు వేసినా భవిష్యత్‌లో జీవితం అంధకారంగా మరే అవకాశం ఉంటుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి డి రాజేష్ బాబు విద్యార్థులకు సూచించారు. బుధవారం జిల్లా కేంద్రంలోని నాగర్…

ఘనంగా రేవంత్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు.

చిలప్ చేడ్/అక్టోబర్/జనంసాక్షి :- టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షులు ఎనుముల రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు మండలంలోని అజ్జమర్రి గ్రామంలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షులు మల్కాజ్గిరి ఎంపీ ఏనుముల రేవంత్…

యు ఈ ఈ యు కరీంనగర్ డివిజన్ కమిటీ ఎన్నిక

కరీంనగర్ టౌన్ నవంబర్ 9(జనం సాక్షి) యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్  కరీంనగర్ డివిజన్ కమిటీ ఎన్నిక కావడం జరిగింది.దీనికి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నలువాల స్వామి,సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎడ్ల రమేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నూతన…

నిర్మల్ పట్టణము లోని 36 వ వార్డు బుధవార్ పేట్ లో నూతనంగా నిర్మించిన మాల సంఘ భవనాన్ని(అంబేద్కర్ భవన్) బుధవారం రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంబించారు. రాజ్యాంగ నిర్మాత డా.బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి మంత్రి తో కలిసి మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్ పూల వేసి నివాళులర్పించారు. కాలనీ కి విచ్చేసిన మంత్రికి మాల కుల సంఘ సభ్యులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ సంఘ భవనంలో మొదటి అంతస్థు కు 12 లక్షలు నిధులు మంజూరు చేసి అభివృద్ధి చేస్తామన్నారు.గాజులపెట్ వద్ద ఉన్న మాల స్మశాన వాటికను అభివృద్ధి పరుస్తామని హామీ ఇచ్చారు. వార్డు లో పురాతన శివాలయం కు ప్రహరీ గోడ, ధ్వజ స్థంభం దేవాదాయ శాఖ నిధులతో నిర్మించి ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని అన్నారు. ప్రభుత్వం ఈ సంవత్సరం నియోజకవర్గంలో 500 మందికి దళిత బంధు పథకం అమలు చేస్తుందని అర్హులైన పేద లందరికీ దళిత బంధు పథకాన్ని వర్తింప జేస్తామని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సబ్బండ వర్గాల అభివృద్ధి కి పాటు పడుతున్నారని మంత్రి తెలిపారు. జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఎర్ర వోతు రాజేందర్, తెరాస పట్టణ అధ్యక్షుడు మారుగొండ రాము,fscs చైర్మన్ ధర్మాజీ రాజేందర్,జిల్లా అధికార ప్రతినిధి ముడుసు సత్యనారాయణ, పట్టణ యూత్ అధ్యక్షుడు అప్పాల వంశీ,ఎస్సి సెల్ పట్టణ అధ్యక్షుడు దేవర రాఘవేందర్, కత్తి సుధాకర్, TNGO”s అధ్యక్షుడు ప్రభాకర్,మాల సంఘ అధ్యక్షుడు రాజేశ్వర్,మాల ఉద్యోగుల సంఘ అధ్యక్షుడు లక్ష్మణ్,జనర్ధార్,గౌరవ అధ్యక్షుడు రాజలింగం, మహిళ సంఘాలు,కౌన్సిలర్స్ , కోఅప్షన్,నాయకులు, తదితరులు పాల్గొన్నారు

నిర్మల్ పట్టణము లోని 36 వ వార్డు బుధవార్ పేట్ లో నూతనంగా నిర్మించిన మాల సంఘ భవనాన్ని(అంబేద్కర్ భవన్) బుధవారం రాష్ట్ర మంత్రి  అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంబించారు. రాజ్యాంగ నిర్మాత డా.బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి మంత్రి…

జిల్లా స్థాయి ఉపన్యాస పోటీలను విజయవంతం చేయండి

నడిగడ్డ తెలంగాణ సోషల్ ఫోరం అధ్యక్షులు పాల్వాయి లక్ష్మీనారాయణ గద్వాల ప్రతినిధి నవంబర్ 09 (జనంసాక్షి):-జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండల కేంద్రం లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల యందు నడిగడ్డ తెలంగాణ సోషల్ ఫోరం వారు…