Wednesday, 11 November 2026

ముఖ్యాంశాలు

రక్షకభటుల్లో… సేవా కోణం..!

వేమనపల్లి, నవంబర్09,(జనంసాక్షి): నిత్యం లాఠీలు,తుపాకులు చేత పట్టుకొని డ్యూటీలో బిజీగా ఉండే పోలీసులు పలుగు, పార పట్టారు..టోపీలను మోసిన తలలు మట్టి తట్టలను మోశాయి. చట్టాలను రక్షించే పోలీసులు ప్రజల చుట్టాలైపోయారు. ఖాకీలు పల్లె గోసకు కరుణతో కరిగిపోయారు.…

గోపీనాథ్ సేవలు మరువలేని

బోడుప్పల్ అభివృద్ధిలో ఆయన భాగస్వామ్యం ఎంతో విలువైనది .. నివాళుర్పించిన కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు పోగుల నరసింహ రెడ్డి మేడిపల్లి – జనంసాక్షి బోడుప్పల్ అభివృద్ధిలో మాజీ ఉప సర్పంచ్ బొమ్మక్ గొపీనాథ్ సేవలు మరువలేనివని కాంగ్రెస్…

చదువుల తల్లికి ఎమ్మెల్సీ కవిత భరోసా

యూట్యూబ్ లో క్లాసులు విని ఎంబిబిఎస్ కు అర్హత సాధించిన నిజామాబాద్ కు చెందిన హారిక ఫీజు కట్టలేక దాతల కోసం ఎదురుచూపు *ఐదేళ్ల ఎంబిబిఎస్ కు అయ్యే ఖర్చును భరిస్తానన్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. మొదటి సంవత్సరం…

55వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు బ్రోచర్న ను ఆవిష్కరించిన :- గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి

గద్వాల ప్రతినిధి నవంబర్ 09(జనంసాక్షి):- గద్వాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో చే జిల్లా కేంద్రం గ్రంధాలయ 55 వ జాతీయ గ్రంధాలయ వారోత్సవాలు బ్రోచర్లు ను స్థానిక శాసనసభ్యులు శ్రీ బండ్ల కృష్ణమెహన్ రెడ్డి చేతుల…

జిల్లా స్థాయి ఉపన్యాస పోటీలను విజయవంతం చేయండి

– నడిగడ్డ తెలంగాణ సోషల్ ఫోరం అధ్యక్షులు పాల్వాయి లక్ష్మీనారాయణ గద్వాల ప్రతినిధి నవంబర్ 09 (జనంసాక్షి):-జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండల కేంద్రం లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల యందు నడిగడ్డ తెలంగాణ సోషల్ ఫోరం…

చంద్రగ్రహణం సందర్భంగా దేవాలయం మూసివేత

మల్దకల్ నవంబర్ 8 (జనంసాక్షి)జోగులాంబ గద్వాల జిల్లా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని పూజలు నిర్వహించి మంగళవారం ఉదయం 8:30 గంటలకు అర్చకులు వాల్మీకి పూజారులు చంద్రగ్రహణం సందర్భంగా మూసివేశారు. తిరిగి రాత్రి 7:30 నిమిషాలకు దేవాలయాన్ని…

ట్రాఫిక్ నియంత్రణ కోసం విప్లవత్మక మార్పులు అవసరం – శేరిలింగంపల్లి మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ తాడిబోయిన రామస్వామి యాదవ్”

ప్రస్తుత సమాజంలో ఇబ్బందిగా మారిన సమస్యల్లో ట్రాఫిక్ సమస్య ఒకటని, దాని నివారణ, నియంత్రణ కోసం విప్లవాత్మక మార్పులు చేపట్టకతప్పదని శేరిలింగంపల్లి మాజీ కౌన్సిలర్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ తాడి బోయిన రామస్వామి యాదవ్ స్పష్టంచేశారు. ఈమేరకు మంగళవారం…

మంత్రి తారకరామారావును కలిసిన ఆలేటి రమేష్

మునుగోడు ఉపఎన్నికల్లో తెరాస భారీ మెజారిటీతో గెలుపొందడంతో తెలంగాణ రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ను పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ (పీఆర్ఓ) ఆలేటి రమేష్ మంగళవారం ప్రగతి భవన్ లో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.

టిఆర్ఎస్ దెబ్బకు బిజెపీ ఎత్తుగడలు చిత్తు

టిఆర్ఎస్ దెబ్బకు బిజెపి వేసిన ఎత్తుగడలు,పన్నిన వ్యూహాలు చిత్తయ్యాయని టిఆర్ఎస్ పార్టీ దౌల్తాబాద్ పట్టణ అధ్యక్షుడు అజ్మత్ అలీ (అజ్జు) అన్నారు. మండలంలోని దౌల్తాబాద్ గ్రామంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ మునుగోడులో విజయం…

ఆర్టీసీని ప్రజలు ఆదరించాలి.

డిఎం జి పరమేశ్వరి వీపనగండ్ల నవంబర్ 08 (జనంసాక్షి) ప్రజలు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణాలు సాగించి ఆదరించాలని వనపర్తి డిఎం జి పరమేశ్వరి కోరారు. ప్రజల వద్దకు ఆర్టిసి అనే కార్యక్రమంలో భాగంగా మంగళవారం వీపనగండ్ల మండల కేంద్రంలో…