Wednesday, 11 November 2026

ముఖ్యాంశాలు

ఆయుర్వేద వైద్య విద్యార్థుల నిరసన ర్యాలీ

వరంగల్ ఈస్ట్, అక్టోబర్ 31(జనం సాక్షి) వరంగల్ నగరంలోని అనంత లక్ష్మి ఆయుర్వేదిక్ ప్రభుత్వ కళాశాల విద్యార్థుల సోమవారం నిరసన ర్యాలీ నిర్వహించారు. వరంగల్లోనివెంకటరమణ కూడలి నుండి పోచమ్మ కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు. కాలేజీలో మరియు హాస్పిటల్…

వరంగల్లో రాష్ట్రీయ ఏక్తా దివస్ సంబరాలు

వరంగల్ ఈస్ట్ ,అక్టోబర్ 31(జనం సాక్షి) ఆజాదిక అమృత్ మహోత్సవంలో భాగంగా సోమవారం సర్దార్ వల్లభాయ్ పటేల్  జయంతి రాష్ట్రీయ ఏక్తా దివస్ సంబరాలు వరంగల్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన వరంగల్ ఎసిపి గిరి…

దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీరవనిత, ఉక్కుమహిళ ఇందిరాగాంధీ వర్ధంతికి ఘన నివాళి.

కోటగిరి అక్టోబర్ 31 జనం సాక్షి:-మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా కోటగిరి మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం రోజున ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి,ఆమె ఈ…

మునుగోడు లో నందిపేట్ మండల బిజెపి నాయకులు ప్రచారం .

నందిపేట్ ( జనం సాక్షి ) అక్టోబర్ 31. మునుగోడు ఉప ఎన్నికలలో భాగంగా చౌటుప్పల్ మండలంలోని ఆరెగూడెం గ్రామంలో 6 ,7 బూతులలో గడపగడపకు తిరుగుతూ కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి భారతీయ జనతా పార్టీ…

బయ్యారంలో మాజీ ప్రధాని ఇందిరా గాంధీ వర్ధంతి సందర్బంగా నివాళులు అర్పించిన మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు

బయ్యారం,అక్టోబర్31(జనంసాక్షి): సోమవారం బయ్యారం మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని ఉక్కు మనిషి శ్రీమతి ఇందిరా గాంధీ 38 వ వర్ధంతి సందర్బంగా పలువురు కాంగ్రెస్ నేతలు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మండల కాంగ్రెస్…

ప్రతీ ఒక్కరూ తమ పశువులకు టీకాలు వేయించు కోవాలి అని మండల పశు వైద్య అధికారి డాక్టర్ హర్ష వర్ధన్ .

రాయికోడ్ అక్టోబర్ 31 జనం సాక్షి.పశువులకు వ్యాధులు సోకకుండా ఉండేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని మండల పశు వైద్య అధికారి డాక్టర్ హర్ష వర్ధన్ అన్నారు.పశువులకు లంపి స్కిన్ వ్యాధి రాకుండా టీకాలు వేయడం జరుగుతుందని ప్రతీ…

రాజాపురం గ్రామంలో ముద్ద శర్మ వ్యాది నిరోధక టీకాలు

కోడేరు (జనం సాక్షి) అక్టోబర్ 31 కోడేరు మండల పరిధిలోని సోమవారం రోజు రాజాపూర్ గ్రామంలో మరియు మండల పరిధిలోని అన్ని గ్రామాలలో  పశువులకు ఇటీవల తలెత్తిన ముద్ద శర్మ వ్యాది నిరోధక (గోట్ ఫాక్స్)  టీకాలు  వేయడం…

ఎమ్మెల్యేల కొనుగోలుపై కేసు నమోదు

` రామచంద్ర భారతి, సింహయాజులు, నందకుమార్‌లను అరెస్టు ` నాకు రూ.100కోట్లు.. నాతో చేరేవారికి రూ.50కోట్ల ఆఫర్‌ ఇచ్చారు ` బీజేపీలో చేరకపోతే ఈడీ, సీబీఐ కేసులు నమోదు చేస్తామని బెదిరించారు : రోహిత్‌రెడ్డి ` ఎమ్మెల్యే ఫిర్యాదుతో…

వినువీధిలో కనువిందు చేసిన సూర్యగ్రహణం..

` పోటీపడి వీక్షించిన జనం న్యూఢల్లీి(జనంసాక్షి): ప్రపంచ దేశాల్లో ఇవాళ సాయంత్రం పాక్షిక సూర్యగ్రహణం ఏర్పడిరది. ఈ సూర్యగ్రహణాన్ని వివిధ దేశాల ప్రజలు వీక్షించారు. మన దేశంలోనూ పలు ప్రాంతాల నుంచి ఈ గ్రహణాన్ని చూశారు. తెలంగాణలో సైతం…

రోజ్‌గార్‌మేళా పచ్చి దగా..

` ‘నమో అంటే.. నమ్మించి మోసం చేయడం ` ప్రధాని మోదీకి కేటీఆర్‌ లేఖ హైదరాబాద్‌(జనంసాక్షి): కేంద్ర ప్రభుత్వంపై మంత్రి కేటీఆర్‌ మరోసారి విరుచుకుపడ్డారు. ప్రధాని మోదీ తీసుకొచ్చిన పీఎం రోజ్‌గార్‌ మేళా`2022పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.ఈ మేరకు ప్రధాని…