Wednesday, 11 November 2026

ముఖ్యాంశాలు

17వ బెటాలియన్ లో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలు.

సిరిసిల్ల. అక్టోబర్ 31. (జనం సాక్షి). భారత మాజీ ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలను సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని 17 వ బెటాలియన్లు సోమవారం నిర్వహించారు. పటేల్ చిత్రపటానికి కమాండెంట్ సుబ్రమణ్యం పూలమాలలు వేసి…

భారత మాజీ ప్రధాని, భారతరత్న స్వర్గీయ శ్రీమతి ఇందిరా గాంధీజీ సేవలు మరువలేనివి టిపిసిసి కార్యవర్గ సభ్యులు కేతావత్ బిల్యా నాయక్

కొండమల్లేపల్లి అక్టోబర్ 31 జనం సాక్షి న్యూస్ : భారత తొలి ఏకైక మహిళా ప్రధాని స్వర్గీయ ఇందిరా గాంధీజీ సేవలు మరువలేనివి అని స్వర్గీయ ఇందిరా గాంధీజీ వర్ధంతి సందర్భంగా టిపిసిసి కార్యవర్గ సభ్యులు కేతావత్ బిల్యా…

ధాన్యం కొనుగోలు వెంటనే ప్రారంభించాలి

సిపిఎం జిల్లా కార్యదర్శి వాసుదేవరెడ్డి కరీంనగర్ టౌన్ అక్టోబర్ 31(జనం సాక్షి) జిల్లాలో వరి కోతలు మొదలై 20 రోజులు కావస్తున్నా ధాన్యం కొనుగోలు సెంటర్లు ప్రారంభించకపోవడంతో అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వెనువెంటనే యుద్ధ ప్రాతిపదికన ధాన్యం…

ప్రైవేటు సెక్యూరిటి గార్డుల వాచ్ మెన్ ,స్వీపర్, ఆఫీస్ బాయ్ ల సమస్యలు పరిష్కరించాలని లేబర్ ఆఫీసు ముందు ధర్న

కరీంనగర్ టౌన్ అక్టోబర్ 31(జనం సాక్షి):- సెక్యూరిటీ గార్డుల సమస్య పరిష్కరించాలని ఆల్ ఇండియా డిమాండ్స్ డే ను పురస్కరించుకొని, స్థానిక మంకమ్మ తోట లేబర్ ఆఫీస్ ముందు ధర్నా చేశారు. అనంతరం అసిస్టెంట్ లేబర్ కమిషనర్ M.కోటేశ్వర్…

బండి సంజయ్ వ్యాఖ్యలను ఖండిస్తూ టీఎన్జీవోస్ నిరసన

వరంగల్ ఈస్ట్, అక్టోబర్ 31(జనం సాక్షి)   బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ఉద్యోగ సంఘాల మీద చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ టీఎన్జీవోస్ కేంద్ర సంఘం పిలుపుమేరకు సోమవారం వరంగల్ జిల్లా టిఎన్జీవోస్ ఆధ్వర్యంలో ఎంజీఎం…

భారత రత్న గ్రహీత ఇందిరా గాంధీ కి ఘన నివాళులు

దేవరుప్పుల, అక్టోబర్ 31 (జనం సాక్షి)  :   నవంబర్ 19, 1917న ఒక ప్రముఖ కుటుంబంలో జన్మించిన శ్రీమతి. ఇందిరా గాంధీ పండిట్ కుమార్తె. జవహర్‌లాల్ నెహ్రూ. ఆమె ఎకోల్ నౌవెల్లే, బెక్స్ (స్విట్జర్లాండ్), ఎకోల్ ఇంటర్నేషనల్, జెనీవా,…

మోడీ పాలనలో ప్రభుత్వ రంగాన్ని దివాలా తీస్తున్నారు

103 ఏళ్ల చరిత్ర గల కార్మిక సంఘము ఏఐటీయూసీ –సిపిఐ జిల్లాసమితి సబ్యులు గుగులొత్ రాంచందర్ నాయక్ — ఏఐటీయూసీ డివిజన్ కార్యదర్శి నజీర్ అహ్మద్ టేకులపల్లి,అక్టోబర్ 31( జనంసాక్షి): భారత దేశం లో కార్మికుల హక్కుల కోసం…

అపూర్వ సమ్మేళనం-సందడిగా అపూర్వ విద్యార్థుల పలకరింపులు

ఎల్బీ నగర్ (జనం సాక్షి  )పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో మిర్యాలగూడ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సందడి నెలకొంది  .   కళాశాలలో విద్యను అభ్యసించిన   విద్యార్థుల  1987బ్యాచ్ కు చెందిన  విద్యార్థులు .కళాశాలలో వేదికకు చేరుకుని  ఆత్మీయ పలకరింపులు, కుశల ప్రశ్నలు సంధించుకొని …

వరంగల్లో రాష్ట్రీయ ఏక్తా దివస్ సంబరాలు

వరంగల్ ఈస్ట్ ,అక్టోబర్ 31(జనం సాక్షి)   ఆజాదిక అమృత్ మహోత్సవంలో భాగంగా సోమవారం సర్దార్ వల్లభాయ్ పటేల్  జయంతి రాష్ట్రీయ ఏక్తా దివస్ సంబరాలు వరంగల్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన వరంగల్ ఎసిపి…

హామీలను అమలు చేయాలని కోరుతూ సిపిఐ ఆధ్వర్యంలో కలెక్టరెట్ ఎదుట ఆందోళన.

రాజన్న సిరిసిల్ల బ్యూరో. అక్టోబర్ 31. (జనం సాక్షి). గతంలో ప్రభుత్వం దళితులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ సిపిఐ ఆధ్వర్యంలో కలెక్టరేట్ సోమవారంఎదుట ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి గుంటి వేణు…