Wednesday, 11 November 2026

ముఖ్యాంశాలు

యూనివర్సిటీల్లో మంచి ఆహారం అందాలి

వర్సిటీ సమస్యలపై విద్యార్థులతో ముచ్చటించిన గవర్నర్‌ హైదరాబాద్‌,అగస్టు3(జనం సాక్షి):యూనివర్సిటీల్లో చదువుతున్న విద్యార్థులకు మంచి ఆహారం, నాణ్యమైన విద్య, వసతి, ఉద్యోగం అందించాల్సిన అవసరం ఉందని గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ అన్నారు. హైదరాబాద్‌ రాజ్‌భవన్‌లో రాష్ట్రంలో వివిధ యూనివర్సిటీల విద్యార్థులు…

తెలంగాణచంద్రబాబు రేవంత్‌

సొంత ఎమ్మెల్యేలను కాపాడుకోలేని కాంగ్రెస్‌ రాజగోపాల్‌ రెడ్డి చేరికను తట్టుకోలేని రేవంత్‌ మండిపడ్డ బిజెపి నేతల డికె అరుణ హైదరాబాద్‌,అగస్టు3(జనం సాక్షి ):రేవంత్‌ రెడ్డిని తెలంగాణ చంద్రబాబుగా ప్రజలు భావిస్తున్నారని బీజేపీ నేత డీకే అరుణ అన్నారు. కాంగ్రెస్‌…

అదుపులేకుండా నిత్యావసర ధరల పెరుగుదల

కారణాలు చెబుతూ తప్పించుకుంటున్న కేంద్రం మండిపడ్డ వైసిపి ఎంపిలు భరత్‌, గీత తదితరులు న్యూఢల్లీి,అగస్టు3(జనం సాక్షి):దేశంలో నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయని, కేంద్రం దదిద్దుబాటు చర్యలు చేపట్టాలని వైఎస్సార్‌సీపీ ఎంపీ మార్గాని భరత్‌ రామ్‌, వంగాగీత తదితర…

రోడ్డు వేస్తానన్న హావిూ ఏమయ్యింది

ఎమ్మెల్సీ ఇక్బాల్‌ ఇంటిని ముట్టడిరచిన గ్రామస్థులు అమరావతి,అగస్టు3(జనం సాక్షి): గ్రామానికి రోడ్డు వేస్తామని హావిూ ఇచ్చి నెరవేర్చ లేదని హిందూపురంలో వైసీపీ ఎమ్మెల్సీ మహ్మద్‌ ఇక్బాల్‌ ఇంటిని గ్రామస్థులు ముట్టడిరచారు. శ్రీసత్యసాయి జిల్లా చిలమర్తి మండలం తమ్మినాయనిపల్లి గ్రామానికి…

మేడ్చల్‌లో 50 పడకల ప్రభుత్వాసుపత్రి

మంత్రి మల్లారెడ్డితో కలసి హరీష్‌ శంకుస్థాపన వైద్యం కోసం పెద్ద ఎత్తున నిధుల వెచ్చింపు కేంద్రమంత్రి కిషన్‌ రెడడ్డి తీరుపై మంత్రి ఆగ్రహం మేడ్చెల్‌,అగస్టు3(జనం సాక్షి):మేడ్చల్‌లో 50 పడకల ఎంసీహెచ్‌ దవాఖానకు హరీశ్‌రావు కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డితో కలిసి…

వైద్యుల పనితీరుపై మండిపడ్డ మంత్రి హరీష్‌ రావు

మెరుగైన సేవలు అందించడంలో విఫలం పద్దతి మార్చుకోవాలని హెచ్చరిక సంగారెడ్డి,అగస్టు3(జనం సాక్షి): రామచంద్రాపురం ఈఎస్‌ఐ ఆసుపత్రి వైద్య సిబ్బంది పనితీరుపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్‌ రావు మండిపడ్డారు. ప్రభుత్వం అన్ని వసతులు కల్పిస్తున్నా మెరుగైన…

రామాలయంలో ధ్వజ స్తంభం ప్రతిష్ఠాపన

మహబూబాబాద్‌,అగస్టు3(జనం సాక్షి): జిల్లాలోని పెద్ద వంగర మండలం ఉప్పర గూడెంలోని రామాలయంలో ధ్వజ స్తంభం ప్రతిష్ఠాపన కార్యక్రమం జరిగింది. ఇందులో పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మంత్రి ధ్వజ స్తంభానికి…

మరో మూడ్రోజులు భారీవర్షాలు

ఆరేంజ్‌ అలర్ట్‌ జారీ చేసిన వాతావరణ శాఖ హైదరాబాద్‌,అగస్టు3(జనం సాక్షి): రాష్ట్రంలో రాబోయే మూడు రోజుల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతవరణ కేంద్రం హెచ్చరించింది. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని…

కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తే పుట్టగతులుండవ్

 వైరా నియోజకవర్గ కాంగ్రెస్ నేత రాందాస్ నాయక్ జూలూరుపాడు, ఆగష్టు 3, జనంసాక్షి: కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేసిన వ్యక్తి రాజగోపాల్ రెడ్డి అని, ఇష్టారాజ్యంగా కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడితే సహించేది లేదని వైరా నియోజకవర్గ కాంగ్రెస్…

పేద కుటుంబానికి పెద్ద ఆపద.

బెల్లంపల్లి, ఆగస్టు2, (జనంసాక్షి) పేద కుటుంబానికి పెద్ద ఆపద ఎదురైంది. మానవత్వం గల వ్యక్తులు తలో కొంత సాయం చేసి తమ ఆశల దీపాన్ని నిలబెట్టాలని ఆపేద కుటుంబం ఆశతో ఏడుతుచూస్తుంది. వివరాల్లోకి వెళితే బెల్లంపల్లి నియోజకవర్గం నెన్నెల…