ముగ్గురు బిజెపి ఎమ్మెల్యేల సస్పెన్షన్ గుర్తుకు లేదా?
కెటిఆర్ ట్వీట్‌కు ఎమ్మెల్యే రాజాసింగ్ కౌంటర్ హైదరాబాద్,జూలై27(జనంసాక్షి ): ఎంపీల సస్పెషన్ గురించి మాట్లాడే అర్హత టీఆర్‌ఎస్‌కు లేదని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ విమర్శించారు. రాజ్యసభలో ఛైర్మన్ తీసుకున్న నిర్నయాన్ని ఎలా ప్రశ్నిస్తారని అన్నారు. గతంలో అసెంబ్లీ నుంచి ముగ్గురు…




