Thursday, 12 November 2026

ముఖ్యాంశాలు

ధరలపై చర్చకు పట్టుబడితే సస్సెన్షనా

టిఆర్‌ఎస్‌ ఎంపిల స్స్సెన్షన్‌పై కెటిఆర్‌ ట్వీట్‌ హైదరాబాద్‌,జూలై27(జనంసాక్షి ): రాజ్యసభ నుంచి టీఆర్‌ఎస్‌ ఎంపీల సస్సెన్షన్‌ సిగ్గుచేటని మంత్రి కేటీఆర్‌ అన్నారు. ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదల, జీఎస్టీ పెంపుపై చర్చకు ప్రభుత్వం ఎందుకు భయపడుతు న్నదని ప్రశ్నించారు. ఈ మేరకు…

నేటినుంచి అమరవీరుల వారోత్సవాలు

అడవుల్లో మళ్లీ పోలీసుల అలజడి జల్లెడపడుతున్న భద్రతా బలగాలి అప్రమత్తం చేస్తూ రాజకీయ నేతలకు హెచ్చరికలు హైదరాబాబాద్‌,జూలై27(జనంసాక్షి ): అమరవీరుల వారోత్సవాలను పురస్కరించుకుని ఏజెన్సీ ప్రాంతంలో పోలీసులు మళ్లీ హై అలర్ట్‌ను ప్రకటించారు. ప్రతియేటా మావోయిస్టు పార్టీ అమరవీరుల వారోత్సవాలు…

పార్థా ఛటర్జీని మమత ఎందుకు వెనకేసుకొచ్చినట్లు ?

అక్రమాలు జరిగినా ఎందుకు విచారణకు ఆదేశించలేదు అడ్డంగా దొరికినా నంగనాచి కబుర్లతో ప్రజలను మభ్య పెడతారా బెంగాల్‌ సర్వీస్‌ కమిషన్‌ కుంభకోణంపై సర్వత్రా విమర్శలు కోల్‌కతా,జూలై27(జనంసాక్షి ): ప్రతిదానికీ నోరు పెద్దది చేసుకుని విమర్శలు గుప్పించే బెంగాల్‌ సిఎం మమతా…

ప్రజా సమస్యలపై చిత్తశుద్ది లేని కేంద్రం

సమస్యలపై చర్చకు ముందుకు రాని ప్రభుత్వం నిరంకుశ ధోరణులతో విపక్షాలపై సస్సెన్షన్‌ వేటు ప్రజాస్వామ్యంలో విపరీత పోకడలు సరికాదు న్యూఢల్లీి,జూలై27(ఆర్‌ఎన్‌ఎ): ధరలు పెరుగుతున్నాయి. పెట్రోల, గ్యాస్‌ ధరలను మార్కెట్‌ ధరలకే కొంటున్నాం. ధరల విపరీత పెరుగుదలతో సామాన్యుల జీవనం…

తెలంగాణ ఇచ్చిన సోనియాకు మద్దతు

కాంగ్రెస్‌ సభలో మాట్లాడిని గద్దర్‌ హైదరాబాద్‌: భౌగోళిక తెలంగాణ రావడంలో సోనియా గాంధీ పాత్ర గొప్పది అని ప్రజాగాయకుడు గద్దర్‌ అన్నారు. గాంధీ భవన్‌లో జరుగుతున్న సత్యాగ్రహ దీక్షలో గద్దర్‌ మాట్లాడుతూ… భౌగోళిక తెలంగాణ ఏర్పాటులో ప్రధానపాత్ర పోషించిన…

పశువుకలు మందులు అందుబాటులో ఉంచాలి

మంత్రి శ్రీనివాసయాదవ్‌ హైదరాబాద్‌,జూలై26(జనంసాక్షి): రాష్ట్రంలోని అన్ని పశువైద్య శాలల్లో జీవాలకు అవసరమైన అన్ని మందులు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అధికారులను ఆదేశించారు. మత్స్య భవన్‌ నుంచి అన్ని…

బోనాల వేడుకల్లో పాల్గొన్న స్పీకర్‌

కామారెడ్డి,జూలై26(జనంసాక్షి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలో బోనాల జాతర వేడుకలు ఘనంగా జరిగాయి. బాన్సువాడ, దేశాయి పేట్‌, నస్రుల్లా బాద్‌లో జరిగిన బోనాల ఉత్సవాల్లో స్పీకర్‌ పోచారం పాల్గొన్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి బోనం సమర్పించారు. రాష్ట్రంలోని…

ఉమెన్‌ హ్యాండ్‌ బాల్‌ టీమ్‌ ప్లేయర్‌గా ఎంపికైన మడావి కరీనా

సత్కరించి అభినందించిన మంత్రి సత్యవతి హైదరాబాద్‌,జూలై26(జనంసాక్షి): ఐహెచ్‌ఎఫ్‌ మహిళల యూత్‌ వరల్డ్‌ చాంపియన్‌షిప్‌ పోటీల్లో పాల్గొనేందుకు నేషనల్‌ యూత్‌ ఉమెన్‌ హ్యాండ్‌ బాల్‌ టీమ్‌ ప్లేయర్‌గా ఎంపికైన మడావి కరీనాను రాష్ట్ర మంత్రి సత్యవతి రాథోడ్‌ అభినందించారు. ఈ…

నేచుర్‌క్యూర్‌ ఆస్పత్రి అభివృద్దికి కృషి

నేచురోపతిపై సవిూక్షలో మంత్రి హరీష్‌ రావు హైదరాబాద్‌,జూలై26(జనంసాక్షి): అవిూర్‌పేటలోని గాంధీ నేచర్‌ క్యూర్‌ హాస్పిటల్‌ను అభివృద్ధి చేస్తామని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్‌ రావు స్పష్టం చేశారు. ఆ హాస్పిటల్‌ అభివృద్ధికి అవసరమైన అన్ని రకాల సౌకర్యాలు,…

వర్షాలతో అప్రమత్తంగా ఉండండి

అధికారులను ఆదేశించిన సిఎస్‌ సోమేశ్‌ హైదరాబాద్‌,జూలై26(జనంసాక్షి): రాష్ట్రంలో వర్షాలు, వరదలపై అన్ని జిల్లాల కలెక్టర్లతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. అంటువ్యాధులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కలెక్టర్లకు సీఎస్‌ దిశానిర్దేశం చేశారు. సోమవారం…