Thursday, 12 November 2026

ముఖ్యాంశాలు

భార్యపై అనుమానంతో హ్యత

గొడ్డలితో నరికి చంపిన భర్త ఇంటిని తగులబెట్టిన భార్య బంధువులు మహబూబాబాద్‌,జూలై26(జనంసాక్షి): అనుమానం పెనుభూతమైంది. కట్టుకున్న భర్తే ఆమె పాలిట కాలయముడయ్యాడు. భార్యను భర్త గొడ్డలితో అత్యతంత కిరాతకంగా నరికి చంపాడు. ఈ విషాదకర సంఘటన మరిపెడ మండలం…

ఐటిఐల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్‌

హైదరాబాద్‌,జూలై26(జనంసాక్షి): రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రయివేటు ఐటీఐల్లో ఈ విద్యా సంవత్సరానికి గాను వివిధ రకాల కోర్సుల్లో ప్రవేశానికి నోటిఫికేషన్‌ విడుదలైంది. ఇంజినీరింగ్‌, నాన్‌ ఇంజినీరింగ్‌ కోర్సుల్లో చేరేందుకు ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. పదో తరగతి పాస్‌/ఫెయిల్‌…

ఈఏపీ సెట్‌ ఫలితాల విడుదల చేసిన బొత్స

వ్యవసాయ విభాగంలో 95.03 శాతం ఇంజనీరింగ్‌ విభాగంలో 89.12 శాతం ఉత్తీర్ణత విజయవాడ,జూలై26(జనంసాక్షి): ఆంధ్రప్రదేశ్‌ ఈఏపీ సెట్‌ ఫలితాలను విద్యాశాఖమంత్రి బొత్స సత్యనారాయణ మంగళవారం ఉదయం విడుదల చేశారు. ఈఏపీ సెట్‌ ఫలితాల్లో.. వ్యవసాయ విభాగంలో 95.03 శాతం…

బడికోసం బస్సుయాత్రకు అడ్డంకులు

మానాపురం వద్ద అడ్డుకున్న పోలీసులు తల్లిదండ్రులు వినతి ఇవ్వకుండా ఆంక్షలు పోలీసుల తీరుపై మండిపడ్డ ఎమ్మెల్సీలు విజయనగరం,జూలై26(జనంసాక్షి): ప్రాథమిక పాఠశాలల విలీనాన్ని రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ పిడిఎఫ్‌ ఎమ్మెల్సీలు చేపట్టిన బడికోసం బస్సు యాత్రకు పోలీసులు అడుగడుగునా…

పోలవరం డ్యామేజీపై నిపుణులతో విచారణ

సిపిఎం కార్యదర్శి శ్రీనివాసరావు డిమాండ్‌ అమరావతి,జూలై26(జనంసాక్షి): పోలవరం ప్రాజెక్టు ప్రధాన డ్యామ్‌ నిర్మించే చోట డయాఫ్రం వాల్‌కు మధ్య ఏర్పడ్డ పెద్ద గ్యాప్‌లు, నదీ గర్భం కోతకు గల కారణాలను వెలికితీసేందుకు నిపుణులతో విచారణ కమిటీని వేయాలని సిపిఎం…

ఇడి విచారణకు హాజరైన సోనియా

తోడుగా వచ్చిన రాహుల్‌,ప్రియాంకలు విచారణకు నిరసనగా కాంగ్రెస్‌ ఆందోళనలు రాష్ట్రపతి భవన్‌వైపు వెళ్లేందుకు యత్నం రాహుల్‌ సహాపలువురు ఎంపిల అరెస్ట్‌ ఎఐసిసి కార్యాలయం వద్ద మహిళానేతల ఆందోళన ఇడిని దుర్వినియోగంపై రాష్ట్రపతి ముర్ముకు విపక్షాల లేఖ న్యూఢల్లీి,జూలై26(జనంసాక్షి): నేషనల్‌…

బీహార్‌ సిఎం నితీశ్‌కు కరోనా

దేశంలో 14వేలకు పైగాకేసుల నమోదు న్యూఢల్లీి,జూలై26(జనంసాక్షి): బీహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌కు కరోనా వైరస్‌ బారినపడ్డారు. ఆయన గత నాలుగు రోజుల నుంచి జ్వరంతో బాధపడుతున్నారు. గత కొన్ని రోజుల నుంచి ఆయన అధికార కార్యక్రమాల్లో పాల్గొనడంలేదు. మాజీ…

సిఎం పర్యటన నేపథ్యంలో జనసేన నేతల అరెస్ట్‌

రాజమండ్రి,జూలై26(జనంసాక్షి): ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్డు కోనసీమ జిల్లా పర్యటన నేపథ్యంలో పోలీసులు పలుచోట్ల నిరసనకారులను అరెస్టు చేపట్టారు. జగన్‌ పర్యటించే ప్రాంతాల్లో నిరసన తెలపాలని జనసేన పార్టీఇప్పటికే పిలుపునిచ్చింది. దీంతో జనసేన పార్టీ రాజమండ్రి జిల్లా అధ్యక్షుడు కందుల…

టిడిపి దళిత గర్జనపై ఉక్కుపాదం

అనుమతించి రద్దుచేసిన పోలీసులు ఎక్కడిక్కడే టిడిపి నేతల గృహనిర్బంధం పోలీసుల తీరుపై ఎస్సీ సెల్‌ నేతల ఆగ్రహం ధర్నాచౌక్‌ వద్ద ట్యాంక్‌ నిరసన చేపట్టిన నేతలు ధర్నాచౌక్‌ వద్ద భారీగా మొహరించిన పోలీసులు విజయవాడ,జూలై26(జనంసాక్షి): విజయవాడలో టిడిపి ఎస్సీ…

వ్యవసాయ వర్సిటీ విసిగా కమిషనర్‌ బాధ్యతలు

ప్రవీణ్‌ రావుపదవీ విరమణతో ప్రభుత్వం ఆదేశాలు హైదరాబాద్‌,జూలై26(జనంసాక్షి: ఆచార్య జయశంకర్‌ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఇన్‌చార్జి ఉపకులపతిగా రాష్ట్ర వ్యవసాయశాఖ కమిషనర్‌ రఘునందన్‌రావు బాధ్యతలు స్వీకరించారు. ఇంతవరకు వీసీగా పనిచేసిన వి.ప్రవీణ్‌రావు పదవీకాలం ఈ నెల 24తో…