తెలంగాణ వ్యాప్తంగా మళ్లీ వర్షాలు
జంటనగరాల్లో అర్థరాత్రి వర్షబీభత్సం పొంగిపొర్లుతున్న డ్రైనేజీలు..నీటమునిగిన పలు కాలనీలు జంట జలాశయాలతో పాటు హుస్సేన్ సాగర్‌కు వరద రాష్ట్రంలో ప్రాజెక్టులకు పెరిగిన వరదపోటు శ్రీరాంసాగర్,కాళేశ్వరం, సాగర్ జలాశయాలకు వరదప్రవాహం హైదరాబాద్,జూలై26(జనంసాక్షి): రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో సోమవారం అర్ధరాత్రి తర్వాత…








