ప్రశ్నిస్తే కేసులు పెడతారా?
– సీఎం హుందాగా వ్యవహరించాలి – జానారెడ్డి హైదరాబాద్,ఆగస్టు 26(జనంసాక్షి): ప్రాజెక్టుల నిర్మాణం విషయంలో టీఆర్ఎస్ సర్కారు ప్రతిపక్ష కాంగ్రెస్ను విమర్శించడాన్ని తెలంగాణ శాసనసభాపక్ష నేత జానారెడ్డి తప్పుపట్టారు. ప్రశ్నిస్తే జైలుకు పంపుతామని ముఖ్యమంత్రి కేసీఆర్ అనడం సరికాదని…










