Saturday, 14 November 2026

ముఖ్యాంశాలు

సంఘ్‌ మొత్తాన్ని నిందించలేదు

– ఆర్‌ఎస్‌ఎస్‌తో సంబంధం ఉన్న కొందరు వ్యక్తుల్ని మాత్రమే అన్నాను – రాహుల్‌ గాంధీ దిల్లీ,ఆగస్టు 24(జనంసాక్షి):మహాత్మా గాంధీ హత్య విషయంలో తాను రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ (ఆర్‌ఎస్‌ఎస్‌) నిందించలేదని కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ అన్నారు. గాంధీ…

పరిశ్రమలకు కరెంటు కోతలేదు

– తెలంగాణలో పెట్టుబడి పెట్టండి – మంత్రి కేటీఆర్‌ హైదరాబాద్‌,ఆగస్టు 24(జనంసాక్షి): తెలంగాణ పారిశ్రామిక విధానం వల్ల ప్రతి ఒక్కరూ సంతృప్తి వ్యక్తం చేస్తున్‌ఆనరని, ఎక్కడా ఇలాంటి పాలసీ లేదని ప్రభుత్వాన్ని అభినందిస్తున్నారని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి…

సైన్యంలో పనిచేసి వచ్చా

– బెదిరింపులకు భయపడను – కుట్రల్ని బయటపెడతా – ఉత్తమ్‌ కుమార్‌ హైదరాబాద్‌ ,ఆగస్టు 24(జనంసాక్షి):ముఖ్యమంత్రి కేసీఆర్‌ సవాళ్లపై తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి స్పందించారు. మహారాష్ట్రతో తెలంగాణ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం పూర్తిగా దగా…

జయపై సుప్రీం గుస్సా

న్యూఢిల్లీ,ఆగస్టు 24(జనంసాక్షి): పరవునష్టం కేసులో తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజాప్రతినిధులు విమర్శలు ఎదుర్కోవాలే గానీ ప్రతీ విమర్శకు కేసులు వేయడం సరికాదని హితవు పలికింది. ప్రజాస్వామ్యం నడిచే విధానం ఇది కాదని…

జోనల్‌ వ్యవస్థ కొనసాగించాలి

– కొత్త జిల్లాల ప్రాతిపదిక ఏంది? హైదరాబాద్‌,ఆగస్టు 23(జనంసాక్షి): కొత్త జిల్లాలను ఏ ప్రాతిపదికన ఏర్పాటుచేస్తున్నారో ప్రభుత్వం చెప్పాలని తెలంగాణ జేఏసీ చైర్మన్‌ కోదండరామ్‌ డిమాండ్‌ చేశారు. లేకపోతే ప్రాంతాల మధ్య వైషమ్యాలు పెరుగుతాయని ఆయన అన్నారు. దీనిపై…

సింధు ఆశాకిరణం

– ఏపీ సీఎం చంద్రబాబు విజయవాడ,ఆగస్టు 23(జనంసాక్షి): క్రీడల్లో రాణించే వారికి ఎపి ప్రభుత్వం అండంగా ఉంటుందని సిఎం చంద్రబాబు ప్రకటించారు. జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో రాణించే వారిని వెన్నుత్టటి ప్రోత్సహిస్తామని అన్నారు. అంతేగాకుండా అమరావతిలో అంతర్జాతీయ క్రీడా…

మహాద్రోహం

– రీడిజైనింగ్‌తో రూ.50 వేల కోట్ల నష్టం – ఉత్తమ్‌కుమార్‌ హైదరాబాద్‌,ఆగస్టు 23(జనంసాక్షి):మహారాష్ట్రతో ఒప్పందాన్ని కాంగ్రెస్‌ తీవ్రంగా తప్పుపట్టింది. దీంతో ఒరిగేదేవిూ లేదని టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఆరోపించారు. తెలంగాణకు  మహాద్రోహం ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి…

దారిద్య్ర భారతం

– సంపన్న దేశాల జబితాలో ఏడోస్థానం న్యూదిల్లీ,ఆగస్టు 23(జనంసాక్షి): భిన్నత్వంలో ఏకత్వం భారతదేశానికి మాత్రమే ఉన్న ఏకైక లక్షణం. అది సంస్కృతి పరంగానే కాదు, ఆర్థిక, అభివృద్ధి అంశాల్లోనూ కన్పిస్తుంది. ఈ దేశంలో రూ.10కీ భోజనం దొరుకుతుంది. రూ.1000కీ…

కన్నడ నటి రమ్యపై దేశద్రోహం కేసు

– పాకిస్తాన్‌ ప్రజలు మనలాంటి వారే అన్నందుకు కర్నాటక ,ఆగస్టు 23(జనంసాక్షి): పొరుగుదేశం పాకిస్థాన్‌ను పొగుడుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కన్నడ నటి,.మాజీ ఎంపీ రమ్యపై దేశద్రోహం కేసు నమోదైంది. కర్ణాటకలోని మదికేరీలో కత్నమణె విట్టల్‌ గౌడ అనే…

కొత్త జిల్లాలపై నోటిఫికేషన్‌ విడుదల

– నెలరోజులపాటు అభ్యంతరాల స్వీకరణ హైదరాబాద్‌,ఆగస్టు 22(జనంసాక్షి): తెలంగాణలో జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల పునర్‌వ్యవస్థీకరణపై ప్రభుత్వం సోమవారం ముసాయిదా ప్రకటన జారీ చేసింది. 17 కొత్త జిల్లాలు కలిపి మొత్తం 27 జిల్లాలు, 58 రెవెన్యూ డివిజన్లుగా విభజిస్తున్నట్లు…