భారత్ దక్షిణాఫ్రికా బంధం బలమైనది
– ఆఫ్రికా పర్యటనలో మోదీ ప్రిటోరియా,జులై 8(జనంసాక్షి): దక్షిణాఫ్రికాతో భారతీయ సంస్థలకు బలమైన వాణిజ్య సంబంధాలున్నాయని ప్రధాని మోడీ తెలిపారు. అంతర్జాతీయ సమస్యలు, గ్లోబల్ మార్పులపై కలిసి పనిచేసేందుకు రెండు దేశాల నేతలం అంగీకరించామని వెల్లడించారు. వలస వాదానికి,…










