Saturday, 14 November 2026

ముఖ్యాంశాలు

ఐసిస్‌ను ఖతం చేయాలి

– అసదుద్దీన్‌ ఓవైసీ డిమాండ్‌ హైదరాబాద్‌,జులై 1(జనంసాక్షి): ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్‌ స్టేట్‌ అణచివేయదగ్గ సంస్థని ఎంఐఎం పార్టీ అధినేత లోక్‌ సభ సభ్యుడు అసదుద్దీన్‌ ఓవైసీ అన్నారు.  తాము ఐసిస్‌కు  తీవ్ర వ్యతిరేకం అని స్పష్టం చేశారు. …

తక్షణం హైకోర్టు విభజించండి

– మహాధర్నాలో ప్రొఫెసర్‌ కోదండరాం డిమాండ్‌ హైదరాబాద్‌,జులై 1(జనంసాక్షి): హైకోర్టు విభజన, ఆంధ్రా జడ్జీల ఆప్షన్ల రద్దు కోసం లాయర్లు పోరుబాట పట్టారు. ఇందిరా పార్క్‌ వద్ద తెలంగాణ న్యాయవాదులు మహాధర్నా చేపట్టారు.  న్యాయాధికారుల సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని డిమాండ్‌…

హైదరాబాద్‌ అప్రమత్తత

– ముందుజాగ్రత్తగా తనిఖీలు హైదరాబాద్‌,జూన్‌ 30(జనంసాక్షి): నగరంలో ఐసిస్‌ ఉగ్రవాదులు పేలుళ్లకు పాల్పడేందుకు ప్రయత్నిస్తున్నారన్న సమాచారంతో హైదరాబాద్‌ పోలీసులు అప్రమత్తమయ్యారు. దీనిలో భాగంగా శంషాబాద్‌ విమానాశ్రయంలో హై అలర్ట్‌ ప్రకటించారు. నేటి నుంచి జులై 6 వరకు ముమ్మర…

ఉధృతమవుతున్న లాయర్ల ఆందోళన

– నేడు ఇందిరాపార్కువద్ద ధర్నా – మరో నలుగురి సస్పెన్షన్‌ హైదరాబాద్‌,జూన్‌ 30(జనంసాక్షి):తెలంగాణ న్యాయవాదులు చేస్తోన్న ఆందోళన ఉధృత రూపం దాల్చింది. మరోవైపు రంగారెడ్డి కోర్టులో మరో నలుగురిపై హైకోర్టు సస్పెనషన్‌ వేటు వేసింది. ఉమ్మడి రాష్ట్రాల హైకోర్టును…

ప్రపంచ పేదరికంలో భారత్‌లోనే 26 శాతం

– పేదరిక నిర్మూలనకు కలిసి పనిచేస్తాం – మోదీతో ప్రపంచబ్యాంకు చైర్మెన్‌ న్యూఢిల్లీ,జూన్‌ 30(జనంసాక్షి): భారత పర్యటనలో ఉన్న ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు జిమ్‌ యంగ్‌ కిమ్‌.. గురువారం  ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలిశారు. ప్రధానమంత్రి కార్యాలయంలో పోషకాహారం, పునరుత్పాదక…

ఆఫ్ఘన్‌లో ఆత్మాహుతి దాడి

– 30 మంది మృతి కాబూల్‌,జూన్‌ 30(జనంసాక్షి):ఆఫ్ఘనిస్తాన్‌ మరోసారి రక్తమోడింది. టెర్రరిస్టుల ఆత్మాహుతి దాడులతో దద్దరిల్లింది. ఈ దాడుల్లో 30 మంది ట్రైనీ పోలీస్‌ క్యాడెట్లు చనిపోగా, మరో 58 మంది గాయపడ్డట్టు ఆఫ్ఘనిస్థాన్‌ విదేశీ వ్యవహారాల మంత్రి…

హైదరాబాద్‌ సురక్షితప్రాంతం

– పుకార్లను నమ్మద్దు – పోలీస్‌ కమిషనర్‌ మహేందర్‌ రెడ్డి హైదరాబాద్‌,జూన్‌ 30(జనంసాక్షి): పేలుళ్లపై సోషల్‌ విూడియాలో వస్తున్న వదంతులను నమ్మొద్దని నగర పోలీస్‌ కమిషనర్‌ మహేందర్‌ రెడ్డి సూచించారు. ఆయన గురువారమిక్కడ మాట్లాడుతూ హైదరాబాద్‌లో ప్రజా భద్రతకు…

ఇస్తాంబుల్‌ ఏయిర్‌పోర్టుపై ఆత్మాహుతి దాడి

– 36 మంది మృతి టర్కీ,జూన్‌ 29(జనంసాక్షి): ఇస్లామిక్‌ టెర్రరిస్టులు మరోమారు పెట్రేగి పోయారు. ఇస్తాంబుల్‌లోని అటాటర్క్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో ముష్కరులు పేట్రేగిపోయారు. ఆసియా- యూరప్‌ ఖండాల వారధి టర్కీలో ఉగ్రవాదులు మరోసారి బీభత్సం సృష్టించారు. దేశ రాజధాని,…

హైకోర్టు విభజనపై రాజ్‌నాథ్‌తో మంతనాలు

– గవర్నర్‌తో సీఎం కేసీఆర్‌ భేటి హైదరాబాద్‌,జూన్‌ 29(జనంసాక్షి): గవర్నర్‌ నరసింహన్‌తో సిఎం కెసిఆర్‌ అత్యవసరంగా సమావేశమయ్యారు.  టీఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశం నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్‌ హుటాహుటిన రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌తో సమావేశమయ్యారు. హైకోర్టు విభజన,న్యాయాధికారుల సమ్మె తదితరు సమస్యలను…

అధికఫీజులు వసూలు చేస్తే చర్యలు

– జులై 29 నుంచి ఇంజనీరింగ్‌ తరగతులు – డెప్యూటీ సీఎం కడియం శ్రీహరి హైదరాబాద్‌,జూన్‌ 29(జనంసాక్షి):రాష్ట్రంలో ఇంజినీరింగ్‌ కళాశాలల్లో తరగతులు జులై 29 నుంచి ప్రారంభం కానున్నట్లు తెలంగాణ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు. జులై 5…