Saturday, 14 November 2026

ముఖ్యాంశాలు

కేంద్రంలో కేటీఆర్‌ బిజీబిజీ

– మంత్రులతో వరుస భేటీలు న్యూఢిల్లీ,జూన్‌ 27(జనంసాక్షి):కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌తో మంత్రి కెటి రామారావు భేటీ అయ్యారు. రాష్ట్రంలో స్థాపించనున్న పరిశ్రమలకు పర్యావరణ అనుమతులపై చర్చించారు. అలాగే హరితహారం తదితర కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపడుతున్నామని అన్నారు.…

యూపీలో అధికారం మాదే

బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా లక్నో,జూన్‌ 27(జనంసాక్షి): వచ్చే సంవత్సరం ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీకి జరుగబోయే సాధారణ ఎన్నికల్లో తమ పార్టీదే విజయమని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా అన్నారు. యూపీలో రాబోయేది తమ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. మూడింట…

న్యాయం కావాలి

– రోడ్డెక్కిన తెలంగాణ జడ్జీలు – మూకుమ్మడి రాజీనామాలకు సిద్ధం – గవర్నర్‌ నరసింహన్‌తో స్పష్టీకరణ హైదరాబాద్‌,జూన్‌ 26(జనంసాక్షి):తెలంగాణలో ఆంధ్రా జడ్జీల ఆప్షన్‌ ను వ్యతిరేకిస్తూ న్యాయవాదులు చేస్తున్న ఆందోళనకు జడ్జీలు కూడా జతకలిశారు. తెలంగాణకు చెందిన న్యాయమూర్తులు…

మల్లన్నసాగర్‌ ముంపు తక్కువ

– ప్రతిపక్షాలదే అనవసరమైన యాగీ – మంత్రి హరీశ్‌ రావు హైదరాబాద్‌,జూన్‌ 26(జనంసాక్షి): మల్లన్నసాగర్‌తో ఏర్పడే ముంపు తక్కువ అని, ప్రతిపక్షాలే అనవరరాద్ధాంతం చేస్తున్నాయని భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు.హైదరాబాద్‌లో ఆదివారం ఆయన మాట్లాడుతూ..తెలంగాణ ప్రభుత్వం…

స్వచ్ఛందంగా ఆస్తులు వెల్లడించండి

– ఇదే చివరి అవకాశం – పన్ను ఎగవేతదారులకు మోదీ హెచ్చరిక న్యూఢిల్లీ,జూన్‌ 26(జనంసాక్షి): అప్రకటిత ఆస్తులను సెప్టెంబర్‌ 30లోగా స్వచ్ఛందంగా ప్రజలు వెల్లడించాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఆదివారంనాడు ‘మన్‌ కీ బాత్‌’ కార్యక్రమంలో భాగంగా…

మమ్మల్నందరినీ ఒకేసారి అరెస్టు చేయండి

– ఆప్‌ సభ్యుల నిరసన ఢిల్లీ,జూన్‌ 26(జనంసాక్షి):ఢిల్లీలో 52 మంది ఆమ్‌ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ప్రధాని నివాసానికి ర్యాలీగా వెళ్లిన ఎమ్మెల్యేలను పోలీసులు తుగ్లక్‌ రోడ్‌ వద్ద అదుపులోకి తీసుకున్నారు. ఐతే, తమ…

మోదీజీ సాయం చేయండి

– ప్రధాని కలిసిన చిన్నారి ముంబై,జూన్‌ 26(జనంసాక్షి):తన సహాయం కోరిన చిన్నారి వైశాలిని ప్రధాని నరేంద్ర మోడీ శనివారం నాడు కలుసుకున్నారు. తమ ఆర్థిక పరిస్థితి బాగా లేదని, గుండె జబ్బుతో బాధపడుతున్న తనకు సాయం కావాలని ఆరేళ్ల…

ఢిల్లీలో చీకటి రోజులు

– ప్రధాని మోదీ ఎమర్జెన్సీ విధించారు – అరవింద్‌ కేజ్రీవాల్‌ న్యూఢిల్లీ,జూన్‌ 25(జనంసాక్షి): ఆమ్‌ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే దినేశ్‌ మొహానియాను పోలీసులు అరెస్టు చేయడంతో ప్రధానమంత్రి నరేంద్రమోదీపై దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజీవ్రాల్‌ మాటలయుద్ధానికి దిగారు. ట్విట్టర్‌…

స్మార్ట్‌సిటీలకు శ్రీకారం

– పుణెలో ప్రారంభించిన ప్రధాని మోదీ ముంబయి,జూన్‌ 25(జనంసాక్షి): దేశ వ్యాప్తంగా స్మార్ట్‌ సిటీస్‌ మిషన్‌కు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. పుణె వేదికగా స్మార్ట్‌ సిటీస్‌ అభివృద్ధి పనులను ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. పుణెలో 14…

మల్లన్నసాగర్‌ జీవోపై సర్కారు వెనుకడుగు

– 2013 నాటి చట్టం, 123 జీవో ఏదైనా పర్వాలేదు – ముఖ్యమంత్రి కేసీఆర్‌ హైదరాబాద్‌,జూన్‌ 25(జనంసాక్షి): మల్లన్నసాగర్‌ ప్రాజెక్టు భూ సవిూకరణ విషయంలో రైతులు కోరిన విధంగా పరిహారం ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశించారు. వారి ప్రయోజనాలే…