అభివృద్ధికి సహకరించండి
– దత్తాత్రేయతో కేటీఆర్ భేటి హైదరాబాద్,జూన్ 21(జనంసాక్షి):తెలంగాణ అభివృద్ధికి సహకరించాలని కేంద్ర కార్మికశాఖ మంత్రి బండారు దత్తాత్రేయను, రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారకరామారావు కోరారు. కేంద్రం సహకారంతో ఐటీ రంగాన్ని మరింత అభివృద్ధి చేస్తామని తెలంగాణ ఐటి శాఖ…










