ఫలించనున్న మహా ఒప్పందం
హైదనాబాద్,జూన్ 23(జనంసాక్షి):మేడిగడ్డ, తుమ్మిడి హెట్టి, కొరటా- చనాఖా బ్యారేజీలకు సంబంధించి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య జూలై రెండో వారంలో ఒప్పందం జరగనుంది. ఈ మూడు బ్యారేజీల కు సంబంధించి రెండు రాష్ట్రాల మధ్య జరిగే ఒప్పందం చారిత్రాత్మకమని …










